RGV Comments : ప్రైవేట్ ప్రాపర్టీపై ప్రభుత్వానికి రైట్ ఉంటుందా.. ఏపీ సర్కారుపై ఆర్జీవీ సెటైర్స్..
RGV Comments : ఏపీలోని థియేటర్స్‌లో సినిమా టికెట్స్ ధరలపై వివాదం ఇంకా ముదురుతోంది. ఏపీ సర్కారు వర్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీ అన్నట్లు సీన్ ఉండటం గత కొద్ది రోజుల నుంచి సాగుతోంది. ఇటీవల హీరో నాని సినిమా టికెట్ల ధరల పెంచడాన్ని నిరసిస్తూ కిరాణా వ్యాపారమే బెటర్ అంటూ వ్యాఖ్యలు చేయగా, ఆ వ్యాఖ్యలకు మంత్రి అనిల్, బొత్స సత్యానారాయణ, పేర్ని నాని, నగరి ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఈ వివాదంలోకి వివాదాస్పద … Read more