Elephant says thank : తనను కాపాడిన జేసీబీకి తన స్టైల్ లో థాంక్స్ చెప్పిన జేసీబీ!

Elephant says thanks yo jcb

Elephant says thank : మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఎవరైనా సాయం చేస్తే చాలా సంబరపడిపోతాం. అంతేనా సాయ చేసిన వారికి గుర్తు లేకపోయినా మనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. అది మానవ నైజం. కేవల మనుషులే కాదండోయ్ పశువులు, జంతువులకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. ఆకలి బాధ నుంచి ప్రాణ భయం వరకు, ప్రేమ, కరుణ, జాలి, దయ, కోపం వంటి అన్ని ఫీలింగ్స్ ను బయటకు చూపిస్తాయి. అయితే వాటికి మనం సాయం చేస్తే … Read more

Join our WhatsApp Channel