Ashu Reddy : విజయ్ దేవరకొండకు అషురెడ్డి వీడియో కాల్.. ఏం మాట్లాడుకున్నారో సస్పెన్స్‌లో పెట్టేసింది!
Ashu Reddy : అందాల ముద్దుగుమ్మ.. బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి.. బిగ్‌బాస్‌కు వెళ్లొచ్చాక మరింత ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూనే నెటిజన్లను ఆకర్షించేందుకు ఏదో ఒకటి చేస్తుంటుంది. అలాంటి సోషల్ మీడియా క్వీన్ అషు రెడ్డి నెట్టింట్లో చేసే రచ్చ మామూలుగా లేదు.. అషు రెడ్డి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తోంది. ఆఫర్ల మీద ఆఫర్లతో బిజీగా గడిపేస్తున్న ఈ బ్యూటీ రెండు సార్లు బిగ్ బాస్హౌస్కి వెళ్లి వచ్చాక … Read more