Free LPG Cylinders : రేషన్ కార్డు ఉందా.. అయితే మీకు ఫ్రీగా గ్యాస్ సిలిండర్!

Free LPG Gas for ration card holders in uthharakhand

Free LPG Cylinders : రేషన్ కార్డు దారులు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందజేసేందుకు ఉత్తారాఖండ్ ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ధరల పెరుగుదలతో సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని.. అందుకే సాయంగా నిలావలని ముందుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ పథకం ప్రకారం.. అంత్యోదయ కార్డు హోల్డర్లు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా లభిస్తాయి. ఉచిత ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ పథకానికి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం 55 కోట్ల రూపాయలు కేటాయించిందట. … Read more

Join our WhatsApp Channel