వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Samantha warning: ఏది పడితే అది మాట్లాడొద్దంటూ సామ్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎవరికో తెలుసా?

Samantha warning: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగ చైతన్యలు నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికి ఏడాది అవుతోంది. అయితే విడాకుల తర్వాత మాత్రం ఎవరి జీవితాలను వాళ్లు లీడ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సమంత వరుస ఆఫర్లతో ముందుకు దూసుకెళ్తోంది. తన పనుల్లో తాను తలమునకలైంది. అయితే హీరో నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ... Read more

By Vinod Kumar

Published on: June 21, 2022 8:00 PM

Updated on: June 21, 2022 7:49 PM

---Advertisement---

Samantha warning: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగ చైతన్యలు నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికి ఏడాది అవుతోంది. అయితే విడాకుల తర్వాత మాత్రం ఎవరి జీవితాలను వాళ్లు లీడ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సమంత వరుస ఆఫర్లతో ముందుకు దూసుకెళ్తోంది. తన పనుల్లో తాను తలమునకలైంది. అయితే హీరో నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నాగ చైతన్య శోభితాతో డేటింగ్ లో ఉన్నట్లు… సమంత కావాలనే తన సోషల్ మీడియా టీమ్ తో ఈ రూమర్స్ ను ప్రచారం చేయిస్తోందని చైతూ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ… అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే, అదే అబ్బాయిపై వస్తే అమ్మాయి చేయించింది. ఇకనైనా ఎదగండి అబ్బాయిలూ అంటూ సామ్ నాగ చైతన్య ఫ్యాన్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది. మేమెప్పుడో విడిపోయాం ఇకనైనా మీ పనిపై, మీ కుటుంబంపై దృష్టి పెట్టండంటూ చెప్పింది. సామ్ ఇటీవలే నటించిన యశోదా, శాకుంతలం సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel