Anchor rashmi: బుల్లితెర అందాల తార యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సినిమాలు, షోలు, ఈవెంట్లతో ఫుల్ బిజీగా ఉండే ఈమె కాస్త సమయం దొరికినా స్నేహితులతో గడుపుతుంటుంది. బోల్డ్ అండ్ హాట్ యాంకర్ అయిన ఈమె తనకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా యాంకర్ రష్మీ తన స్నేహితులతో కలిసి వీకెండ్ పార్టీ చేసుకుంది.
Advertisement
Advertisement
అసలే హాయ్ గా ఉండే ఈ అమ్మడు.. డ్రింక్స్ తాగుతూ ఫుల్లుగా చిల్ అయింది. అందుకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అయితే ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన వారంతా నీ అందాన్ని చూసి తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా ఫ్రెండ్స్ తా బాగా చిల్ అవుతున్నావు.. నీ లైఫ్ బాగుంది అని కూడా చెబుతున్నారు.
Advertisement
Advertisement