Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Used cooking oil: వంటనూనె రెండో సారి వాడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Used cooking oil: సాధారణంగా మనం ఇళ్లలో పకోడిలు, మిర్చీలు, లేదా ఏవైనా చిప్స్ వంటివి డీ ఫ్రై చేస్తుంటాం. ఆ తర్వాత ఆ నూనెను రెండో సారి కూడా వాడుతుంటాం. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది చెప్తుంటారు. అయినా సరే కొంత మంది అదే నూనెను పదే పదే వాడుతుంటారు. ఇక హోటళ్లు, రెస్టారెంట్ల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకసారి వాడిన నూనెను రెండో సారి వాడటం ... Read more

By Vinod Kumar

Published on: June 30, 2022 11:00 AM

Updated on: June 30, 2022 10:31 AM

---Advertisement---

Used cooking oil: సాధారణంగా మనం ఇళ్లలో పకోడిలు, మిర్చీలు, లేదా ఏవైనా చిప్స్ వంటివి డీ ఫ్రై చేస్తుంటాం. ఆ తర్వాత ఆ నూనెను రెండో సారి కూడా వాడుతుంటాం. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది చెప్తుంటారు. అయినా సరే కొంత మంది అదే నూనెను పదే పదే వాడుతుంటారు. ఇక హోటళ్లు, రెస్టారెంట్ల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకసారి వాడిన నూనెను రెండో సారి వాడటం వల్ల గుండె, లివర్, క్యాన్సర్ జబ్బుల బారిన పడాల్సి వస్తుంది. అందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నూనెను అలా రెండు రెండు సార్లు వాడకూడదని చెబుతున్నారు. అయితే ఒకసారి వాడిన నూనెను పాడేయ్యాల అనుకుంటున్నారా.. అలా ఏం అవసరం లేదండి ఒకసారి వాడిని నూనెను ఆ సంస్థకు అమ్మేస్తే సరిపోతుంది.

కేంద్ర ప్రభుత్వం ఆమోదాం పొందిన ఎన్ఎస్ఆర్ సంస్థ ఒకసారి వాడిని నూనెను కొనుగోలు చేస్తుంది. ఇప్పటికే విశాఖలోని పలు రెస్టారెంట్ల, అపార్ట్ మెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో వాడిన వంట నూనె కోసం ప్రత్యేక డ్రమ్ములు ఏర్పాటు చేశారు. వాడిన నూనెకు లీటరు కు 30 రూపాయలు చెల్లిస్తారు. అయితే తీస్కెళ్లిన నూనె నుంచి బయో డీజిల్ తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.