Vishnu Priya: ” పోవే పోరా” షో ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన విష్ణుప్రియ ఆ షో లో సుధీర్ తో కలిసి యాంకరింగ్ అదరగొట్టింది. ఈ షో ద్వార విష్ణు ప్రియ యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. యుట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయిన విష్ణు ప్రియ యాంకర్ గా గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణు ప్రియ ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అందుకు తగ్గట్టుగా సోషల్ మీడియా ద్వారా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ కుర్రాళ్ళ హృదయాల్ని కొల్లగొడుతోంది.
గత కొన్ని రోజులుగా ఎటువంటి గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయలేదని బాధ పడుతున్న ఆమె అభిమానులకి ఈ వీడియోతో కొంచం ఊరట లభించింది. పోవే పోరా తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాకపోవటంతో ఆఫర్స్ కోసం ఇలా అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్ చేయించుకుంటూ, వీడియోలూ చేస్తూ డైరెక్టర్స్ ని ఆకట్టుకునే పనిలో ఉంది. మరి ఈమెకు ఇప్పటికైనా అవకాశాలు వస్తాయేమో వేచి చూడాలి.
CAT 2024 Results : అభ్యర్థుల స్కోర్‌కార్డులను పరీక్ష అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.inలో అప్‌లోడ్ చేసింది. క్యాట్ 2024 పరీక్షను…
Diwali 2024 : దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజలో తామర…
Paneer Mughalai Dum Biryani : పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? అయితే, ఇప్పుడు ఓసారి ట్రై…
Kidney Stones : నీరు జీవనాధారం.. నీరు లేకుండా ఏ జీవి కూడా బతకలేదు. ఈ మాటను చిన్నప్పటినుంచి వినే…
Senior Actress : వెండితెరపై ఎందరో బాలనటులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నటులుగా రాణించారు. సినిమా పరిశ్రమలో…
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
This website uses cookies.