ts state finance department gives nod to fill another 3343 posts
Jobs notifications : రాష్ట్రంలో మరో 3,334 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. ఇందుకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మొత్తం 80 వేల 039 ఉద్యోగాల భర్తీకి నిర్ణయించిన తెలంగాణ సర్కారు.. తొలి విడతగా 30 వేల 453 నియామకాలకు ఆమోదం తెలిపింది. తాజాగా మరో 3 వేల 334 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొత్తం రెండు విడతల్లో అనుమతులు పొందిన పోస్టుల సంఖ్య 33,787కి చేరింది. ఈసారి కొలువులు యూనిఫామ్ సర్వీసు పోస్టులైన ఆబ్కారీ, అగ్నిమాపకం, అటవీ శాఖలవి.
అయితే మంత్రిమండలిలోనే యూనిఫామ్ సర్వీసు పోస్టుల అర్హతకు సంబంధించి వయో పరిమితిని మూడేళ్లు పెంచగా… దానిపైనా బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆబ్కారీ కానిస్టేబుళ్లు, అగ్నిమాపక పోస్టులు, పోలీసు నియామక సంస్థ ద్వారా భర్తీ అవుతాయి. ఎక్సైజ్ శాఖలోని బెవరేజెస్ కార్పొరేషన్, మరికొన్ని పోస్టులు, అటవీ శాఖల పోస్టులను పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేస్తారు. గ్రూపు-1, పోలీసు తదితర ఉద్యోగ నియామకాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.