Weather Report
Weather Report : రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అందులోనూ అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఉపరితల ద్రోణి కారణంగా మధ్య ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు దీని ప్రభావం ఉంటుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి కర్ణాటక వరకు సముద్ర మట్టానికి సగటున 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దాదాపు నెల రోజులుగా భారీ ఎండలతో మండిపోతున్న ప్రజలు… గత మూడ్రోజుల నుంచి కాస్త చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. మొన్నటి నుంచి రాష్ట్రంలో అక్కడక్కడా కురిసిన వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడింది. కానీ పంట చేతికొచ్చే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిస్తే.. పంటంతా నాశనం అయ్యే అవకాశం ఉందిని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో వానలు ఏంటా అని వాపోతున్నారు.
Read Also : Pudeena Juice : రోగ నిరోధక శక్తిని పెంచే పుదీనా షర్బత్.. చల్లగా తాగి చిల్ అవ్వండి!
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.