...

Horoscope : ఈ రెండు రాశుల వాళ్లకి ఈరోజంతా మంచే.. అదృష్టవంతులు!

Horoscope : ఈరోజు అంటే మే 28వ తేదీ రోజున ప్రధాన గ్రహాలమైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ముఖ్యంగా ఈ రెండు రాశుల వాళ్లకి చాలా మంచి జరగబోతోంది. ఎలాంటి సమస్యలు లేకుండా రోజు అంతటిని హాయిగా గడిపేస్తారు. అయితే ఈ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Horoscope
Horoscope

ముందుగా కర్కాటకం.. కర్కాటక రాశి వాళ్లు ఈరోజు శుభ కాలం. కీర్తి కూడా పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. శ్రీ రామ నామాన్ని జపించడం వల్ల మరింత మంచి జరుగుతుంది.

అలాగే సింహ రాశి.. సింహ రాశి వాళ్లకు కృషికి తగ్గ ఫలితం దక్కబోతోంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అలాగే ఉద్యోగం, వ్యాపారాల్లో అనుకోని లాభాలను పొందబోతున్నారు. ఆర్థికంగా కూడా ఈరోజు మీకు చాలా బాగుంది. ఎలాంటి సమస్యలూ లేకుండా ఈ రోజును గడుపుతారు. బంధు ప్రీతి కలదు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

Read Also : Horoscope : ఈవారం ఈ రెండు రాశుల వాళ్లకి ఉద్యోగంలో సూపరో సూపర్..!