Horoscope: ఈరోజు ఈ రెండు రాశుల వారు కచ్చితంగా గుడ్ న్యూస్ వింటారు..!

Horoscope: ఈరోజు అంటే మే 22వ తేదీ ఆదివారం రోజు ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల… రెండు రాశుల వారు ఓ మంచి శుభ వార్త వినబోతున్నాయి. అయితే ఆ రెండు రాశులు ఏవి వారు చేయాల్సిన పనులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

ముందుగా మకర రాశి.. ఈ రాశి వారు నేడు ప్రారంభించిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. అలాగే బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వీరు ఈరోజు ఓ శుభవార్త వినబోతున్నారు. ఆ వార్త వీరిలో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమం.

Advertisement

అలాగే మీన రాశి.. ఈ రాశి వారు చేసిన పనికి తగ్గ ఫలితం ఉంటుంది. శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికా బద్ధంగా పూర్తి చేయగలుగుతారు. అయితే మీన రాశి వారు ఈరోజు కచ్చితంగా ఓ గుడ్ న్యూస్ వినబోతున్నారు. ఈ వార్త వల్ల వారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అలాగే అనవసర ధన వ్యయం. ఇష్ట దేవత ఆరాధన మంచిది.

Advertisement
Advertisement