Astrology
Astrology : 2022 సంవత్సరంలో మొట్ట మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ నెలలో వస్తుంటే… తొట్టతొలి చంద్రగ్రహణం మే నెలలో ఏర్పడబోతుంది. ఈ మే నెలలోనే బుధుడు, కుజుడు, శుక్రుడు, చంద్ర గ్రహాలు తమ రాశిని మార్చుకుంటాయి. ఈ మార్పు కొన్ని గ్రహాల వారిపై మంచి ప్రభావం చూపబోతుంది. ఈ రాశుల వారు మే నెలలో ఏ పని చేసిన విజయవంతం అవుతుంది. వారు ఏది పట్టుకుంటే అది బంగారం అయి తీరుతుంది. విజయం వారికి దాసోహం అనాల్సిందే. కెరీర్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. ప్రేమ సఫలం అవుతుంది. చేపట్టిన పనిలో విజయాన్ని పొందుతారు.
మకరం: మకరం రాశి వారు ఆఫీసుల్లో తమ ఉన్నతాధికారులు లేదా బాస్‌ల ద్వారా గౌరవం పొందుతారు. పదోన్నతి కూడా వచ్చే అవకాశం మెండుగా ఉంది. క్షేత్రస్థాయిలో చేసే శ్రమకు తగిన ఫలితం వస్తుంది. కుంభం: ఈ రాశి వారికి కెరీర్ పరంగా మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగార్ధులకు అయితే మే నెల చాలా సక్సెస్ ఇస్తుందనే చెప్పాలి. విదేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగం చేయాలని కన్న కలలు నెరవేరతాయి. మీనం : వీరికి మే మాసం సంతోషకరమైన నెలగా మారుతుంది. మీనం రాశి వారు తలపెట్టిన ఏ పని అయినా అందులో విజయం సాధిస్తారు. పదోన్నతి పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. తుల: ఈ నెల వీరికి కెరీర్ పరంగా లాభదాయకంగా ఉంటుంది. శ్రమకు పూర్తి ఫలాన్ని పొందుతారు.
Read Also :Devotional Tips: ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవాలంటే చంద్రుడికి ఇది సమర్పిస్తే చాలు… సమస్యలన్నీ మటుమాయం?
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.