Srinidhi Shetty : పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి క్రేజ్ మామూలుగా లేదు.. కేజీఎఫ్ మూవీ రెండు పార్టులు సక్సెస్ కావడంతో శ్రీనిధి అమ్మడు రేంజ్ మారిపోయింది. వరుస ఆఫర్లు శ్రీనిధి తలుపు తడుతున్నాయి. అయినా ఆమె మాత్రం ఇంకా ఏ కొత్త మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. 2016లో జరిగిన మిస్ దివా సూపర్‌నేషనల్ పోటీలలో రీనా విన్నర్ నిలిచింది.
2016లో జరిగిన మిస్ దివా సూపర్‌నేషనల్ పోటీలలో రీనా విన్నర్ నిలిచింది.
రెండో భారతీయురాలిగా శ్రీనిధి రికార్డు క్రియేట్ చేసింది.
కేజీఎఫ్ ఛాప్టర్1 మూవీకి సైమా ఈవెంట్‌లో శ్రీనిధి శెట్టికి ఉత్తమ నటి అవార్డు లభించింది.
శ్రీనిధి శెట్టికి కేజీఎఫ్, కేజీఎఫ్2 మూవీల్లో భారీ మొత్తం రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం.
కేజీఎఫ్2 మూవీకి శ్రీనిధి రూ. 3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు రుమర్లు వినిపిస్తున్నాయి.
పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి క్రేజ్ మామూలుగా లేదు..
కేజీఎఫ్ మూవీ రెండు పార్టులు సక్సెస్ కావడంతో శ్రీనిధి అమ్మడు రేంజ్ మారిపోయింది.
వరుస ఆఫర్లు శ్రీనిధి తలుపు తడుతున్నాయి.
Read Also : Krithi Shetty : బేబమ్మ.. కొంటె చూపులతో కవ్విస్తున్న కృతిశెట్టి.. ఫొటోలు..!