Alia-Ranabir Wedding
Alia-Ranabir Wedding : బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ ఆలియా భట్, రణబీర్ కపూర్ ల పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది. గురువారం రోజు ఇంటే ఈరోజే వారిద్దరి వివాహం జరగబోతున్నట్లు రణబీర్ సోదరి రిద్ధిమా కపూర్ సావ్నే వెల్లడించారు. మొన్నటి వరకు ఏప్రిల్ 14వ తేదీనే పెళ్లి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ సెక్యూరిటీ దృష్ట్యా పెళ్లి తేదీలో కొన్ని మార్పులు జరిగినట్లు.. దీంతో వివాహాన్ని వాయిదా వేసినట్లు ఆలియా కజిన్ తెలిపాడు. కానీ ఇదంతా అబద్ధమే. అయితే ఈరోజే పెళ్లి జరగబోతోంది. రణబీర్ బాంద్రా నివాసంలో పెల్లి జరుగుతుంది.
అయితే ఈరోజు పెళ్లి చేసుకోబోతున్న రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్ జంటకు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని లవ్ సాంగ్ ‘కేసరియా’ పాటనును సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ‘భవిష్యత్‌లో చాలా ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న మా ఇషా, శివకు శుభాకాంక్షలు. బ్రహ్మాస్త్ర టీమ్ నుంచి ప్రత్యేక వేడుకలు ప్రారంభిద్దాం’ అంటూ ఆ వీడియోకు జోడించారు. ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో రణ్‌బీర్ పాత్ర పేరు శివ కాగా.. ఆలియా పాత్ర పేరు ఇషా.
Read Also : KGF 2 Movie Review : ‘కేజీఎఫ్’ 2 రివ్యూ : యాక్షన్ డోస్ ఎక్కువైంది…!
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.