Rashi Khanna : అందాల రాశీ ఖన్నా తన అందాలతో రెచ్చిపోయింది.. తన సోషల్ మీడియాలో ఫర్జీ ట్రైలర్ లాంచ్ ఫొటోలను పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. రాశికన్నా తన గ్లామర్ షోతో మతులు పొగొట్టేస్తోంది. రాశికన్నా హీరోయిన్‌గా వచ్చిన కొత్త వెబ్ సిరీస్ ‘ఫర్జీ’. విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో స్ట్రీమ్ కానుంది. దీనికి సంబంధించి ఫర్జీ ట్రైలర్ లాంచ్ అయింది.

ఈ ట్రైలర్ ఈవెంట్లో రాశి ఖన్నా లైట్ గ్రీస్‌లో చాలా మోడరన్ లుక్ కనిపించి అందరిని ఆకట్టుకుంది. రాశీ ఖన్నా, ఫర్జీ ట్రైలర్ లాంచ్ రాశి కన్నా మెరిసి మైండ్ బ్లాక్ చేసింది. రాశీ ఖన్నా గ్లామర్ షోకి కెరీర్ ప్రారంభం నుంచి కాస్త దూరంగానే ఉంది. రాశీ కన్నా గ్లామర్ చూసిన ఫ్యాన్స్, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఢిల్లీ బ్యూటీ ‘రాశీ ఖన్నా’ బాలీవుడ్ మూవీ నుంచి వెబ్ సీరీస్, 3 తెలుగు మూవీలు , సిద్ధార్థ్‌తో తమిళ మూవీ చేస్తోంది. ఇప్పుడు రాశీ మూవీ గ్రాఫ్ కాస్త తగ్గింది. ఏడాదికి మూడు నాలుగు మూవీస్ చేసే రాశీ ఖన్నా గత రెండు ఏళ్లుగా మూవీలు చేయలేదు. రాశి కన్నా చేస్తున్న ఈ కొత్త మూవీలతో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.