Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, , ,

Samantha : పెళ్లి కూతురు గెటప్ లో సామ్.. అదిరిపోయేలా ఉందంటూ కామెంట్లు!

Samantha : వెండి తెరపై కెరియర్ ప్రారంభించి.. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయం అయిన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభియనంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అయితే ప్రస్తుతం వరుస ఫొటో షూట్లతో మరో వైపు తన స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్తోంది. అయితే ఇటీవలే ఆమె నటించిన కాతువాకుల రెండు కాదల్ చిత్రంలో నటించిన సంగతి అందరికీ ... Read more

By Vinod Kumar

Published on: June 3, 2022 12:00 PM

Updated on: June 3, 2022 4:49 PM

Samantha

---Advertisement---

Samantha : వెండి తెరపై కెరియర్ ప్రారంభించి.. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయం అయిన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభియనంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అయితే ప్రస్తుతం వరుస ఫొటో షూట్లతో మరో వైపు తన స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్తోంది. అయితే ఇటీవలే ఆమె నటించిన కాతువాకుల రెండు కాదల్ చిత్రంలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడిగా నటించింది.

Samantha
Samantha

అయితే ఈ సినిమాలోని ఒఖ సన్నివేశం కోసం ఆమె అందమైన ఎరుపు రంగు షారార ధిరించి అందర్నీ ఆకర్షించింది. పెళ్లి కూతురు గెటప్ లో అందంగా ముస్తాబైంది. చూస్తుంటేనే ముద్దొచ్చేలా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ప్రముఖ డిజైనర్ కవిత గుప్త ఈ దుస్తులు రూపొందించనట్లు తెలుస్తోంది. అయితే ఈ అద్భుతమైన డ్రెస్సులో సామ్.. చాలా అందంగా ఉంది.
Read Also : Samantha: డిజైనర్ తో కలిసి డేట్ నైట్ వెళ్లిన సమంత.. వైరల్ అవుతున్న ఫోటోలు?

Advertisement

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.