వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold Prices Today : స్థిరంగా బంగారం ధరలు.. తెలంగాణ, ఏపీలో ఎంతో తెలుసా?

Gold Prices Today : భారత దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు ధరలు పెరగడం కానీ తగ్గడం కానీ జరగలేదు. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.53,240గా ఉంది. వెండి ధర సైతం యథాతథంగా కొనసాగుతోంది. కిలో వెండి రూ.68,430 లుగా ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ... Read more

By Vinod Kumar

Published on: April 4, 2022 6:01 AM

Updated on: April 4, 2022 9:36 AM

Gold Prices Today

---Advertisement---

Gold Prices Today : భారత దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు ధరలు పెరగడం కానీ తగ్గడం కానీ జరగలేదు. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.53,240గా ఉంది. వెండి ధర సైతం యథాతథంగా కొనసాగుతోంది. కిలో వెండి రూ.68,430 లుగా ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.53,240గా ఉంది. కిలో వెండి ధర రూ.68,410 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.53,240 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,430గా ఉంది.
  •  వైజాగ్ లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,240గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,430 వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.53,240 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.68,430గా ఉంది.
  • అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1923 డాలర్లుగా ఉంది. స్పాట్ వెండి ధర దాదాపు 24.65 డాలర్ల వద్ద యథాతథంగా ఉంది.

Read Also : Weekly Horoscope : ఈ వారం అదృష్ట లక్ష్మి మీ తలుపు తట్టొచ్చు.. ఏయే రాశుల వారికి అదృష్టం ఎలా రాబోతుందంటే?

, , , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel