#Govt Jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs

Gold prices today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

By Vinod Kumar

Published on: June 4, 2022

Follow Us

---Advertisement---

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.500 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,030గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100గా ఉంది. కిలో వెండి ధర రూ. 1300కిపైగా పెరిగి… 64, 380కి చేరుకుంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 53,030గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,100గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64, 380గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 53,030గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,100గా ఉంది. కిలో వెండి ధర రూ.64, 380గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 53,030గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,100గా ఉంది. కేజీ వెండి ధర రూ.64, 380గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 53,030గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,100గా ఉంది. కేజీ వెండి ధర రూ.64, 380గా వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1868 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.36 డాలర్లుగా ఉంది

, , ,