వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Feng shui tips : ఫెంగ్ షుయ్ ను ఇంట్లో పెట్టుకోవడం వల్ల అంతా ఆనందమేనట.. తెలుసా?

Feng shui tips : ప్రస్తుత రోజుల్లో చాలా మంది చైనీస్ వాస్తు శాస్త్రానికి చెందిన ఫెంగ్ షుయ్ కు సంబంధించిన వస్తువులను ఇంట్లో పెట్టుకుంటున్నారు. అయితే ఫెంగ్ అనగా గాలి, షుయ్ అనగా నీరు అని అర్థమట. నీరు ఎప్పుడూ గాలిపై ఆధారపడి ఉంటుంది. ఫెంగ్ షుయ్ కు సంబంధించిన కొన్నింటిని అనుసరించడం వల్ల అదృష్టాన్ని పొందవచ్చట. అంతే కాదండోయ్ ఇల్లంతా ఆనందంతో నిండిపోతుందట. మరి ఇంకా ఎందుకు ఆలస్యం… అవేంటో తెల్సుకొని మీ ఇంట్లోనూ ... Read more

By Vinod Kumar

Published on: May 27, 2022 7:00 AM

Updated on: May 27, 2022 6:52 AM

Feng shui tips

---Advertisement---

Feng shui tips : ప్రస్తుత రోజుల్లో చాలా మంది చైనీస్ వాస్తు శాస్త్రానికి చెందిన ఫెంగ్ షుయ్ కు సంబంధించిన వస్తువులను ఇంట్లో పెట్టుకుంటున్నారు. అయితే ఫెంగ్ అనగా గాలి, షుయ్ అనగా నీరు అని అర్థమట. నీరు ఎప్పుడూ గాలిపై ఆధారపడి ఉంటుంది. ఫెంగ్ షుయ్ కు సంబంధించిన కొన్నింటిని అనుసరించడం వల్ల అదృష్టాన్ని పొందవచ్చట. అంతే కాదండోయ్ ఇల్లంతా ఆనందంతో నిండిపోతుందట. మరి ఇంకా ఎందుకు ఆలస్యం… అవేంటో తెల్సుకొని మీ ఇంట్లోనూ వాటిని పెట్టుకోండి.

Feng shui tips
Feng shui tips

ఫెంగ్ షుయ్ ప్రకారం డోర్ హ్యాండిల్ పై నాణేలు లేదా గంటలు వేలాడదీయడం వల్ల సంపద కల్గుతుందట. పడవపై కూర్చున్న లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉండడం వల్ల చాలా రకాల సమస్యలు తొలగిపోతాయట. అలాగే ఒక జత చేపలను ఇంట్లో వేలాడదీయడం వల్ల మీకు ఉద్యోగంలో ధన లాభాలు, ప్రమోషన్ లభిస్తాయట. అంతే కాకుండా లాఫింగ్ బుద్ద అబద్ధపు భంగిమను ఇంట్లో పెట్టుకోవడం వల్ల దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందట. అలాగే వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందాలంటే మీ పడక గదిలో లవ్ బర్డ్, మాండరిన్ డక్ వంటి చిన్న పక్షుల విగ్రహాలను ఉంచుకోవాలి.

అలాగే చేతులు పైకి చాచి నిలబడి ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహం వల్ల ఉద్యోగం, వ్యాపారంలో వచ్చే సమస్యలు దూరం అవుతాయి.అలాగే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే నల్ల తాబేలు, ఎర్రటి పక్షి, తెల్లపులి లేదా ఆకుపచ్చ డ్రాగన్ ని ఉంచుకోవాలి. ఫెంగ్ షుయ్ ప్రకారం కార్యాలయంలోని సమావేశ మందిరంలో అందమైన లోహ విగ్రహాన్ని కల్గి ఉండటం మంచిదిగా భావిస్తారు.

Vasthu Tips : లక్ష్మీ దేవి ఇంట్లోకి వచ్చే ముందు కనిపించే సంకేతాలివే.. గుర్తుంచుకోండి!

, , , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel