వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

ECIL Recruitment : నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్ష లేకుండానే ECIL లో 1625 ఉద్యోగాలు!

ECIL Recruitment : హైదరాదాబ్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) నిరుద్యోగులకు శభవార్తను అందించింది. రాత పరీక్ష లేకుండానే ఆ సంస్థలో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రకటన ఆధారంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1625 జూనియర్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమైంది. అయితే ఈ పోస్టులను రాత పరీక్ష లేకుండానే ... Read more

By Vinod Kumar

Published on: April 4, 2022 2:14 PM

Updated on: April 4, 2022 9:08 PM

ECIL Recruitment

---Advertisement---

ECIL Recruitment : హైదరాదాబ్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) నిరుద్యోగులకు శభవార్తను అందించింది. రాత పరీక్ష లేకుండానే ఆ సంస్థలో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రకటన ఆధారంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1625 జూనియర్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమైంది. అయితే ఈ పోస్టులను రాత పరీక్ష లేకుండానే భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి రూ.20,480 నుంచి రూ.24,780 వరకు నెలవారీ వేతనం అందించనున్నారు. అలాగే అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఏప్రిల్ 11వ తేదీన వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు 30 ఏళ్లకు మించరాదు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను గురించి తెలుసుకోవాలంటే అధికారిక వెబ్ సైట్ కు లాగిన్ అవ్వండి.

Read Also : Aadhar Mobile Number: ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ కు లింక్ చేశారో మర్చిపోయారా.. అయితే ఇలా తెలుసుకోండి!

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel