Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, , ,

Baby Viral Dance : అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్‌తో.. సామ్ సాంగ్‌కు చిన్నారి డ్యాన్స్!

Baby Viral Dance :  చిన్న చిన్న పిల్లలు.. అప్పుడప్పుడే అడుగులు వేస్తుంటారు. కానీ టీవీలోనో, ఫోన్ లోనో పాటలు వస్తే మాత్రం డ్యాన్స్ చేసేస్తుంటారు. అంతే కాదు వారి తల్లిదండ్రులు వారి పేరిట యూట్యూబ్ ఛానెల్ ఏర్పాచు చేసి అప్ లోడ్ చేస్తుంటారు. అంతేనా ఇన్ స్టాలో రీల్స్ ను కూడా అప్ లోడ్ చేస్తూ… నెటిజన్లను అలరిస్తుంటారు. అయితే అలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో చిన్నారి ... Read more

By Vinod Kumar

Published on: April 25, 2022 10:09 PM

Updated on: April 25, 2022 10:26 PM

baby-curtest-and-energetic-viral-dance

---Advertisement---

Baby Viral Dance :  చిన్న చిన్న పిల్లలు.. అప్పుడప్పుడే అడుగులు వేస్తుంటారు. కానీ టీవీలోనో, ఫోన్ లోనో పాటలు వస్తే మాత్రం డ్యాన్స్ చేసేస్తుంటారు. అంతే కాదు వారి తల్లిదండ్రులు వారి పేరిట యూట్యూబ్ ఛానెల్ ఏర్పాచు చేసి అప్ లోడ్ చేస్తుంటారు. అంతేనా ఇన్ స్టాలో రీల్స్ ను కూడా అప్ లోడ్ చేస్తూ… నెటిజన్లను అలరిస్తుంటారు. అయితే అలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో చిన్నారి చాలా క్యూట్ గా, ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేసింది. అదీ పుష్ప సినిమా పాటకు. ఇక చూస్తోండి ఈ వీడియో వ్యూస్ ఏ మాత్రం తగ్గకుండా.. దూసుకుపోతున్నాయి.

Baby Viral Dance
Baby Viral Dance

పింక్ కలర్ డ్రెస్ వేసుకొని సమంత నటించిన ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా పాటకు స్టెప్పులు వేసింది. అఅంతేనా అంత చిన్న వయసులోనే అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ.. తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటుంది. ఈ పాప డ్యాన్స్ కి ఫిదా అయిన నెటిజెన్లు లక్షల్ల కొద్దీ లైక్స్, మిలియన్ల కొద్దీ వ్యూస్ తెప్పిస్తున్నారు.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Inoshi Singh (@inoshisingh)

Advertisement

Read Also : Nagarjuna : ఎడిట్ వీడియోతో అడ్డంగా బుకయ్యిన నాగార్జున… మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి నాగార్జున బలి!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.