Horoscope : ఈవారం ఈ రెండు రాశుల వాళ్లను అదృష్ట దేవత వరించినట్టే!

Horoscope : ఈ అనగా అక్టోబర్ 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి ఈ సమస్యలు తప్పవని చెప్పారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి.. వృషభ రాశి వాళ్లకు ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. మీ పనులు అందరికీ నచ్చుతాయి. ఒక మెట్టు పైకి ఎక్కుతారు. తగిన గౌరవం లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మంచి జీవితం లభిస్తుంది. గృహ వాహనాది యోగాలున్నాయి. అర్హతలను పెంచుకుంటూ ముందుకెళ్లాలి. కాలం సహకరిస్తోంది. ఆశయాలు నెరవేరతాయి. సూర్యనమస్కారం శక్తినిస్తుంది.

Advertisement

మిథున రాశి.. మిథున రాశి వాళ్లకు ఉత్తమ కార్యాచరణతో విజయం లభిస్తుంది. ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. అధికార లాభం సూచితం. వ్యాపారంలో శుభం జరుగుతుంది. మంచి ఆలోచనలతో లక్ష్యాన్ని చేరండి. అన్నివిధాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు చేపట్టే పనులు స్థిరమైన భవిష్యత్తునిస్తాయి. నూతన ప్రణాళికలు సిద్ధిస్తాయి. ఆదిత్యహృదయం చదివితే మేలు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel