Malli Nindu Jabili serial : మాలిని అనుకుని మల్లిని కౌగిలించుకున్న అరవింద్‌.. రగిలిపోతున్న వసుంధర..!

Malli Nindu Jabili serial September 10 Today Episode : తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న మల్లి  నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మాలిని, అరవింద్ తెచ్చిన చీర కట్టుకుంటుంది అరవింద చాలా అందంగా ఉన్నా పొగుడుతాడు. మరోవైపు మల్లి కూడా అరవింద్ తెచ్చిన చీర కట్టుకుంటుంది మాలికి చూపించాలని  అరవింద రూమ్ లోకి వస్తుంది. అంతలో అరవింద్ వస్తాడు మల్లిని చూసి మాలిని అనుకోని వెనకనుంచి హాట్ చేసుకుంటాడు. అక్కడికి వసుంధర వస్తుంది మల్లి అరవింద్ ను చూసి మాలిని ఏం చేస్తావ్ అరవింద్ విడాకులు చేస్తావా అని గట్టిగా అరుస్తుంది.. నువ్వు ఏమిటి మల్లి ఇక్కడ అంటాడు.. నటించకు అరవింద్ అనే వసుంధరాదేవి వెళ్తుంది.

Vasundhara suspects Malli when she spots her with Aravind. Later, Malini gets stunned after learning the truth.

అరవింద ఎంత పెద్ద గొడవ చేస్తుందో అని అంటాడు. మాలిని ,మాలిని.. పిలుస్తుంది అరవింద్ కుటుంబ సభ్యులు అందరూ వస్తారా. వసుంధర మాలినితో చాలా కోపంగా మాట్లాడుతూ ఇప్పటిదాకా దీన్ని ఏమనాలో తెలియదు నీ చవితి… అరవింద్ వాళ్ళ అమ్మ ఏంటి ఆ మాటలు అంటుంది నా మాటలు కాదు నీ కొడుకు ప్రవర్తన ఎలా ఉంది. మాలిని మల్లి మీరిద్దరూ ఒకే లాంటి చీరలు కట్టుకున్నారు.. వసుంధర మల్లి చీర నీకు ఎక్కడిది అని ప్రశ్నిస్తుంది. అప్పుడు మల్లి బాబు గారు మల్లి అక్కకు నాకు ఒకేలాంటి కొన్నాడు అని చెప్తుంది. Vasundhara కు అనుమానం ఇంకా బలపడుతుంది. సింబాలిక్ గా చెప్తున్నారా మాలిని మల్లి ఒకటే అని అరవింద్ అని అంటుంది.

Advertisement

మీరు పొరపాటు పడుతున్నారు వసుంధర, జరిగిందంటూ మల్లి తప్పులేదు.. అయితే మల్లిని బాగానే వెనకేసుకొని వస్తున్నారు అరవిందు వాళ్ల పెదనాన్న అడుగుతాడు. సారీ పెదనాన్న మాలి అనుకొని మల్లి చూడకుండా హర్ట్ చేసుకున్నాను.. అదే సమయంలో వసుంధర అక్కడికి వచ్చింది. పని దానికి భార్యకి ఒకేలాంటి చీరను తీసుకుంటారా అంటుంది వసుంధర. అప్పుడు అరవిందు మీ వల్లనే ఇలా చేశారు నేను పదేపదే పని మనిషి అని మీరు అంటున్నారు మల్లి బాధపడకూడదని ఇలా చేశాను ఆ విషయం మాలిని కూడా చెప్పాను మీరనుకున్నట్టు చీప్ క్యారెక్టర్ కాదు నాది..

Vasundhara suspects Malli when she spots her with Aravind. Later, Malini gets stunned after learning the truth.

అప్పుడు అరవింద్ వల్ల మల్లి చాలా మంచి అమ్మాయి ధనం లో పేదరికం ఏమో కానీ గుణంలో కాదు.. మీరు ఈ మల్లి భజన చేయడమా అవుతారా కన్న తల్లి బాధ నీకు తెలియదు.. అని కోపంగా వసుంధరా అంటుంది. మాలిని ఇది నీ జీవితం ఒక్కసారికి భార్యకి భర్త కి ఆడది వచ్చిందంటే ఆ కాపురం నాశనం అయినట్లే ఇప్పటికైనా కళ్లు తెరువు.. అందరికీ చెబుతున్నాను వినండి ఇలాంటి తప్పు మరోసారి జరిగిన నా కూతురికి అన్యాయం జరిగిన నా కూతురు కళ్ళల్లో కన్నీళ్లు వచ్చిన నేను ఊరుకోను అవసరమైతే నా కూతురు నా ఇంట్లోనే ఉంచుకుంటాను మీ ఇంట్లో ఉన్న అని వార్నింగ్ ఇస్తుంది..

Advertisement

Malli Nindu Jabili serial : మాలిని ఏం చేస్తావంటూ అరవింద్‌పై విరుచుకుపడిన వసుంధర..

Vasundhara suspects Malli when she spots her with Aravind. Later, Malini gets stunned after learning the truth.

మాలిని వెళ్లి ఆ చీర మార్చుకోండి చూడాలంటే కోపం వేస్తుంది. తొందరగా రా నేను నీతో మాట్లాడాలి మల్లి విషయంలో మొదటి నుంచి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. అయినా నువ్వే వినకుండా చెల్లి అని నెత్తిన పెట్టుకుంటున్నా.. నన్ను ఎదిరిస్తున్న అది నీ తప్పు కాదు మల్లి మాయలో పడిపోయా.. మాయ నుంచి బయటికి రా.. మగవాళ్ళు తొందరగా మారిపోతారు భార్య ఎంత మంచిగా చూసుకున్న పరాయి ఆడది పలకరించిన చాలు వాళ్ళకి చాలు. నేను అనుభవించి చెబుతున్న.

కొంచెం ఆలోచించు నా మాటలు నీకు అర్థం అవుతాయి. మాలిని వాళ్ళ అమ్మ చెప్పిన దాని గురించే ఆలోచించు కుంటూ అరవింద్ ప్రవర్తనలో మార్పు వచ్చిందా అనుకుంటుంది. రేపు జరగబోయే ఎపిసోడ్ లు అరవింద్ తెచ్చిన చీరను కాల్చా పోతుండగా.. అరవింద్ వాళ్ళ పెద్దమ్మ పెదనాన్న వస్తారు ఏం చేస్తున్నావ్ మాలిని అంటారు అరవిందుకు నాకు మధ్య ఎవరు వచ్చినా నువ్వు నాకు దూరమైనా ఆ క్షణమే నేను బతికుండగా అత్తయ్య… అది విన్న మల్లి తన చీరను కూడా కత్తిరిస్తూ ఉంది రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే మరి….

Advertisement

Read Also : Malli Nindu Jabili serial : మీరా కావాలా మల్లి కావాలా…వసుంధర ప్రశ్నకి శరత్ నిర్ణయంటువైపు..

Advertisement
Tufan9 News

Recent Posts

Top 10 Foods Diabetics : డయాబెటిస్ ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలపై ఫుల్ తెలుగు గైడ్..!

Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…

23 hours ago

Varahi Navaratri 2025 : వారాహి నవరాత్రులు.. ఎవరు చేయాలి.. ఎవరూ చేయకూడదు? తేలికైనా పూజా విధానం..!

Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…

1 week ago

Ashada Amavasya 2025 : ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు.. ఈ రోజున కచ్చితంగా ఈ ఒక్క పని చేయండి..

Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…

1 week ago

Ashadha Amavasya : 2025 ఆషాఢ అమావాస్య ఎప్పుడు? ఏ తేదీన వస్తుంది? ప్రాముఖ్యత ఏంటి?

Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…

1 week ago

WI vs AUS Test : వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా లైవ్.. టెస్ట్ సిరీస్‌ ఎప్పుడు, ఎక్కడ? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి?

WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…

1 week ago

TG EDCET Result 2025 : తెలంగాణ EDCET 2025 రిజల్ట్స్ విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేయండి

TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…

1 week ago

This website uses cookies.