Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రేమ్ ఫోటో ఎగ్జిబిషన్ కోసం అని అక్కడికి సత్య, హిమ,నిరూపమ్ అందరూ అక్కడికి వెళ్తారు.
ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా, ప్రేమ్ లు మాట్లాడుతూ జోకులు వేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ మాటలు ప్రవర్తన నచ్చక స్వప్న కుళ్ళు కుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రేమ్ డిజైన్ చేసిన ఒక ఫోటోను అక్కడికి వచ్చిన ఒక ఆమె మూడు లక్షల రూపాయలకు కొనుగోలు చేయడంతో అక్కడ ఉన్న వారు అందరూ షాక్ అవుతారు.
అప్పుడు ప్రేమ్ దీనికంతటికీ కారణం మా నాన్ననే అంటూ సత్యను పొగుడుతాడు. అప్పుడు స్వప్న జెలసీ గా ఫీల్ అవుతూ కోప్పడుతూ ఉంటుంది. అప్పుడు ఫ్యామిలీ అందరూ కలిసి ఒక ఫోటో దిగుతారు. అప్పుడు స్వప్నని జ్వాలా బలవంతంగా తీసుకొని వెళ్లి సత్య పక్కన నిల్చొబెడుతుంది.
అప్పుడు జ్వాలా ఒకపక్క నిలబగా అప్పుడు ప్రేమ్ నువ్వు కూడా రా జ్వాలా నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబర్ వే అని అనడంతో జ్వాలా వెళ్ళి ప్రేమ్ పక్కన ఫోటో దిగుతుంది. మరొకవైపు ఆనంద్ హోటల్ దగ్గర ఏడుస్తూ నాకు అమ్మానాన్న ఎవరు లేరు బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత ప్రేమ్, హిమ కు గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకున్నా ఫొటోని జ్వాలా లాక్కొని కొద్దిసేపు ఆట పట్టిస్తుంది.
ప్రేమ్ మాత్రం ఆ ఫోటో లో హిమ ఫోటో ఉంది అని భయపడుతూ ఉంటాడు. ఆ తరువాత నిరూపమ్, జ్వాలా కి థాంక్స్ చెబుతాడు. అప్పుడు స్వప్న ఎలా అయినా వారిద్దరిని విడగొట్టాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత సత్య, జ్వాలా బయట మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వెళ్ళిన స్వప్న కావాలనే జ్వాలాతో గొడవ పెట్టుకుని ఇవ్వాలని కొట్టబోతుండగా ఇంతలో నిరూపమ్ అడ్డుకుంటాడు.
రేపటి ఎపిసోడ్ లో స్వప్న జ్వాలపై కోపంతో జ్వాలా ఆటో తగల బెడుతుంది. స్వప్న చేసిన పనికి జ్వాలా ఆటో దగ్గరికి వెళ్లి బోరున ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు నిరూపమ్ తన తల్లి స్వప్న పై మండి పడుతూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
This website uses cookies.