Categories: Health NewsLatest

Tips for diabetic patients: మధుమేహులకు అద్భుతమైన ఆహారాలు.. ఏంటో తెలుసా?

ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో మొదటగా ఉండేది…. మధుమేహం. వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య ప్రతీ ఒక్కరికీ వచ్చేస్తోంది. అయితే డయాబెటీస్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే నాలుగు ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.

49242073 – blood glucose meter, the blood sugar value is measured on a finger
  • పాప్ కార్న్… ఆరోగ్యకరమైన చిరుతిండిలో ముందుగా ఉండేది పాప్ కార్న్ యే. ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది కడుపు సమస్యలను దూరం చేస్తుంది. డయాబెటీస్ పేషెంట్ల పాప్ కార్న్ తినాలి.
  • పెరుగు.. డయాబెటీస్ పేషెంట్లు తక్కువ కొవ్వు ఉన్న పెరుగును తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో పిండి పదార్థాలు ఉండవు. అంతేకాకుండా ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు. పెరుగు తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీని కారణఁగా మీరు మళ్లీ మళ్లీ తినకుండా ఉంటారు. ఈ విధంగా మీరు బరువు కూడా తగ్గుతారు.
  • గింజలు… వాల్ నట్స్, జీడి పప్పు, బాదాం వంటి నట్స్ తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరగదు. ఈ గింజల్లో పోషకాలు ఎక్కువగా ఉండాయి. పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులు వాల్ నట్లు, జీడిపప్పు, పిస్తా, బాదాం… మొదలైనవి తినిమాలి. అవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచవు. వీటిని తీసుకోవడం ద్వారా కొవ్వు ఆమ్లాలు, పైబర్ వంటి పోషకాలు శరీరంరోలకి వెళ్తాయి. ఇి అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
  • గుడ్లు… గుడ్లలో పిండి పదార్థాలు చాలా తక్కువ. దీని వల్ల శరీరంలో బ్లడ్, షుగర్ లెవెల్స్ అంతగా పెరగవు. ఉదయం లేదా సాయంత్రం ఆకలిని తీర్చుకోవడానికి మీరు ఒకటి లేదా రెండు ఉడికించిన గుడ్లను తినవచ్చు. గుడ్డు ఆరోగ్యానికిఅనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
Advertisement
tufan9 news

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

3 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

3 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

3 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

3 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

3 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

3 months ago

This website uses cookies.