Viral video : సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా మంది స్టార్ లు అయిపోయారు. తమకు నచ్చిన వీడియోలు చేస్తూ.. ఫుల్ ఫేమస్ అయిపోతున్నారు. వంటలు, డ్యాన్సులు, పాటలు వంటివి చేస్తూ… డబ్బుతో పాటు ఫేమ్ ను దక్కించుకుంటున్నారు. తమ అందం చందాలతో పాటు టాలెంట్ ని చూపిస్తూ… తమ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఓ అమ్మాయి.. పుష్ప సినిమాలోని ఓ పాటకు స్టెప్పులు వేసింది. సొగసంతా కనిపించేలా చీర కట్టి నడుమంతా ఊపుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అయితే సామీ.. నా సామీ.. అంటూ వచ్చే పాటకు ఎరుపు రంగు చీర, నలుపు రంగు స్వీల్ లెస్ బ్లౌజ్ వేస్కొని తనదైన స్టైల్ లో డ్యాన్స్ చేసింది. ఎద అందాలతో పాటు నడుము కూడా కనిపించేలా డ్యాన్స్ చేస్తున్న ఈ అమ్మాయి వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ పిచ్చెక్కిపోతున్నారు. అందాలతో పాటు అద్భుతమైన డ్యాన్స్ చూపిస్తున్నందుకు థాంక్యూ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. అంత అందంగా డ్యాన్స్ చేస్తున్నఆ అమ్మాయి వీడియోని మీరూ ఓసారి చూసేయండి.
Read Also : Anchor suma: న్యూయార్క్ లో సుమ ఎంజాయ్.. రోడ్డుపై గెంతుతూ చక్కర్లు!