Sri reddy: తెలుగు రాష్ట్రాల ప్రజలకు శ్రీ రెడ్డి పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందకంటే ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాల్లో కనిపించిన దాని కంటే కూడా వార్తల్లోనే ఆమె ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆమె ఏం చేసినా ఏదో ఒక సెన్సేషన్ అవుతుంది. అయితే గత కొంత కాలంగా ఆమె తన యూట్యాబ్ ఛానెల్లో పలు రకాల వంటలు చేస్తూ.. దూసుకుపోతోంది. ఇటీవలే పనస కాయల కూర చేసిన ఈ హాట్ బ్యూటీ… తాజాగా తన బావ కోసం చికెన్ కూర చేసింది. అంతేకాదండోయ్ ఎద అందాలన్నీ చూపించేసింది.

sri-reddy-making-chicken-curry-for-his-brother-in-law
ఎక్కువగా నాన్ వెజ్ వంటకాలను మాత్రమే చేస్తూ.. యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. గుడ్డు, రొయ్యలు, పీతలు, మటన్, చికెన్ ఇలా అన్నింటితో రుచికరమైన వంటలు చేస్తూ.. డబుల్ మీనింగ్ డైలాగ్ లు కూడా కొడ్తోంది. అయితే తాజాగా ఆమె కడకనాథ్ కోడి కూర వండి వీడియోను పోస్టే చేసింది. మగాళ్ల ఒంట్లో కరెంట్ తగ్గిపోతే ఈ కూర వయాగ్రాల పని చేస్తుందంటూ హాట్ కామెంట్లు కూడా చేసింది. బొగ్గుల మీద కోడిని ఎర్రగా కాల్చి… వెన్నలో అంచుకుంటూ తినేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను మీరూ ఓసారి చూసేయండి.