Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో లాస్య నందు దగ్గరికి వెళ్లి సామ్రాట్ తులసి ల గురించి చెప్పి నందుని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో నందు, తులసి సామ్రాట్ ల విషయంలో కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు నందు సామ్రాట్ అనుకున్నంత మంచివాడు కాదు తులసికి మరింత దగ్గరవుతున్నాడు అని అంటాడు. వెంటనే లాస్య, తులసి సామ్రాట్ కి దగ్గర అయితే నీకేంటి ప్రాబ్లం అని అడుగుతుంది. అప్పుడు నందు తులసిని, సాంబార్ తో వెళ్లకుండా చేయాలి అంటే వెంటనే ఇంటికి ఫోన్ చేయాలి అని ఫోన్ చేస్తాడు.
అప్పుడు అనసూయ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడగా వెంటనే నందు ఆ సామ్రాట్ అనుకుని అంత మంచివాడు కాదు అంటూ జాగ్రత్తలు చెప్పడంతో వెంటనే అనసూయ నీ భార్య జాగ్రత్త అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఇక అనసూయ మాటలు విన్న లాస్య నవ్వుకుంటుంది. తులసి సామ్రాట్ తో కలిసి వైజాగ్ వెళ్లాలి అనుకుంటుదా, నువ్వు పంపించకు అని అనగా వెంటనే అనసూయ ఫోన్ కట్ చేస్తుంది.
మరొక వైపు తులసి వైజాగ్ ప్రయాణం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే పరంధామయ్య ఏం జరిగింది తులసి అలా ఉన్నావు అని అడగగా అప్పుడు తులసి ఏం మాట్లాడకుండా ఉండడంతో వెంటనే అనసూయ వైజాగ్ ప్రయాణం ఎప్పుడూ అని అడుగుతుంది. అప్పుడు అనసూయ మాటలు విని తులసి ఆశ్చర్యపోగా వెంటనే పరంధామయ్య వైజాగ్ ప్రయాణం ఏంటి అని అడగడంతో వెంటనే అనసూయ పనిమీద తులసి సామ్రాట్ తో తులసి వైజాగ్ వెళ్లాలనుకుంటుంది.
మనల్ని అడగడానికి ఇబ్బంది పడుతోంది అని అనగా వెంటనే పరంధామయ్య వెళ్ళు తులసి అని అనడంతో అప్పుడు అక్కడికి వచ్చి నువ్వు బయటికి వెళ్తే మా పరిస్థితి ఏంటి మామ్ అని అడుగుతుంది. మరొకవైపు అని నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉండగా సామ్రాట్ వచ్చి నిద్రపోమని చెప్పడంతో అప్పుడు హనీ ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అప్పుడు హనీ మాటలకు సామ్రాట్ కూడా బాధపడతాడు. అప్పుడు అమ్మ ఉంటే తులసి ఆంటీ లాగా చూసుకుంటుంది తులసి ఆంటీ ని నాకు అమ్మ అని పిలవాలని ఉంది అని అంటుంది అని.
ఆ తర్వాత సామ్రాట్ హనీ కి నచ్చజెప్పి పడుకోబెడతాడు. ఇక సామ్రాట్ పడుకున్న తర్వాత తులసి కలలో పాట పాడినట్లు ఊహించుకుంటాడు. మరొకవైపు తులసి బాధపడుతున్నట్లు కనిపించడంతో దివ్య బ్రతిమలాడుతుంది. అప్పుడు తులసి నవ్వుతూ మాట్లాడడంతో ఇంట్లో అందరూ తులసి ప్రయాణానికి ఒప్పుకుంటారు. అప్పుడు అది మాత్రం తులసీని ఉద్దేశిస్తూ సూటిపోటి మాటలు అని తులసిని బాధపెడతాడు. ఆ తర్వాత తులసి ఆలస్యం అవ్వడంతో ఫ్లైట్ మిస్సయింది అని సామ్రాట్ ఫోన్ ఇచ్చే చెప్పడంతో మరొక ఫ్లైట్ కోసం తులసి త్వర త్వరగా నిద్ర లేస్తుండగా అనుకోకుండా కిందపడుతుంది.
Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
This website uses cookies.