Rishi confronts Jagathi when she decides to leave the house in todays guppedantha manasu serial episode
Guppedantha Manasu serial September 27 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రచారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జగతి రిషికి సలహాలు ఇస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో జగతి,రిషి తో మాట్లాడుతూ వసు ని వదులు కోవద్దు రిషి అని అనగా నా చేతుల్లో ఏమీ లేదు మేడం తన నిర్ణయం బట్టి మా బంధం ఉంటుందో లేదో తెలుస్తుంది అని అంటాడు రిషి. అప్పుడు జగతి ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జగతి నేరుగా వసుధార ఇంటికి వెళుతుంది. ఎంతసేపు తలుపు కొట్టిన తియ్యకపోయేసరికి ఫోన్ చేస్తుంది.
Rishi confronts Jagathi when she decides to leave the house in todays guppedantha manasu serial episodeఅప్పుడు జగతిని చూసి వసుధార షాక్ అవుతుంది. అప్పుడు ఏం జరిగింది వసు నువ్వు రిషి గొడవపడ్డారా అని అడగగా వసుధర చెప్పకుండా మౌనంగా ఉండడంతో జగతి కోప్పడుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం చేస్తున్నావ్ మా కోసం నీ బంధాన్ని వదులుకుంటావా. తీసిన అమ్మ అని పిలవకపోయినా పర్లేదు నేను బాగానే ఉన్నాను నాకు అంతకుమించి ఆశలు కూడా లేవు అని చెప్పినా కూడా వసుధార వినిపించుకోకుండా మిమ్మల్ని రిషి సార్ తో పిలిపించి తీరుతాను మేడం అని అంటుంది.
నా ప్రాణం నేను ఎలా దూరం చేసుకోవాలి అనుకుంటాను. అలాగే మిమ్మల్ని అమ్మ అని పిలవనివ్వకుండా వదలను ఎలా అయినా సార్ తో మిమ్మల్ని అమ్మ అని పిలిపిస్తాను అని జగతితో శపథం చేస్తుంది. జగతి ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి కోపంగా వచ్చిన జగతి హాల్లో రిషి చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
ఇక మహేంద్ర ఒక్కడే కూర్చోగా అక్కడికి జగతి బట్టలు అన్ని సద్దుతూ ఉండగా మహేంద్రకు ఏమీ అర్థం కాదు. ఏం జరిగింది జగతి అని అడగడంతో నా మూలంగా రిషి వసుదారలు విడిపోతున్నారు మహేంద్ర అనగా మహేంద్ర షాక్ అవుతారు. అందుకే నేను ఇంట్లోంచి వెళ్లిపోవాలి అనుకుంటున్నాను అనడంతో మహేంద్ర షాక్ అవుతాడు.
రిషి ని జాగ్రత్తగా చూసుకొని ఆరోగ్యం జాగ్రత్త జగతి అనగా వెంటనే మహేంద్ర నేను కూడా ఈరోజు నుంచి ఇక్కడ ఉండను అని అంటాడు. ఇంతలోనే రిషి అక్కడికి వస్తాడు. అప్పుడు రిషి ఎమోషనల్ గా మాట్లాడుతూ మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు మేడం మీరు తెలివైన వారు అని తెలుసు కానీ ఇంత తెలివైన వారు అని తెలియదు.
మీరు చిన్నప్పటి నుంచి ఇంట్లో నుంచి వెళ్లారు ఎందుకు వెళ్లారు అని కూడా నేను అడగను. మీరు ఇంట్లోకి వస్తాను అని నన్ను అడగలేదు కానీ నేను మిమ్మల్ని పిలుచుకొని వచ్చాను. మీరు వెళ్ళిపోతే మా డాడ్ ముఖంలో సంతోషం వెళ్లిపోతుంది అప్పుడు నమ్మకంలో కూడా సంతోషం ఉండదు నేను సంతోషంగా ఉండకూడదనే కదా మీరు వెళ్తున్నారు అని అనడంతో జగతి ఎమోషనల్ అవుతుంది.
అలాగే మీతో పాటు డాడ్ ని కూడా తీసుకెళ్లండి లేకపోతే మీ ఇద్దరిని విడదీసిన పాపం నాకెందుకు అని రిషి కాస్త ఎమోషనల్ గా మాట్లాడక జగతి మరింత ఎమోషనల్ అవుతుంది. ఇంతలోనే దేవయాని అక్కడికి వచ్చి దొరికింది కదా అవకాశమని జగతిపై విరుచుకుపడుతూ ఉంటుంది. జగదీపై లేనిపోని నిందలు వేస్తూ రిషి ని మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది.
Read Also : Guppedantha Manasu: సాక్షి వీడియోని వసుకీ చూపించిన రిషి.. ఎమోషనల్ అవుతున్న వసుధార..?
Business Idea : ఆన్‌లైన్ కంటెంట్ క్రియేషన్ నుంచి అగరుబత్తుల తయారీ వరకు ఈ వ్యాపారాలు తక్కువ డబ్బుతో ప్రారంభమై…
Muharram School Holiday 2025 : జూలై 7, 2025, మొహర్రం సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం (is tomorrow…
ICAI CA May 2025 Exam Toppers : ICAI CA మే 2025 రిజల్ట్స్ విడుదల అయ్యాయి. CA…
PM Kisan 20th Installment Date : PM కిసాన్ 20వ వాయిదాకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలో పేరు లేని…
PF Balance Check : ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు SMS,…
Shortest Day : భూమి భ్రమణ వేగం పెరిగింది. రోజు 24 గంటలు కాదు.. చంద్రుడు, భూమి ఒక భాగంలో…
This website uses cookies.