Nuvvu Nenu Prema Serial 24 Sep Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న నువ్వు నేను ప్రేమ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. విక్రమాదిత్య మధ్య గొడవ జరుగుతుంది.పద్మావతి ఒక్కటే వస్తూ ఉండగా ఆకతాయిలు పట్టుకొని వేధిస్తూ ఉంటారు. పద్మావతిని రక్షించడానికి విక్రమాదిత్య గూండాలను కొట్టాడు. పద్మావతి, విక్కీ ల మధ్య చిలిపి గొడవ… పద్మావతిని కారు ఎక్కడ మంటే నేను ఎక్కను అని చెప్తుంది.. నేను నడిచే వెళ్తాను అని కోపంగా వెళ్తుంది. మరోవైపు మురళి టెన్షన్ పడతాడు. ఆర్య అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి తను నన్ను చూడలేదు కాబట్టి సరిపోయింది. ఇలాగే నేను ఉంటే అమ్మమ్మ కూడా వస్తుంది. ఏదో ఒకటి చేసే పద్మావతిని శాశ్వతంగా ఆ ఇంటికి వెళ్లకుండా చేయాలి.
మాటలతో చెప్తే పద్మావతి వినడం లేదు.. ఆస్తిని పంచే అరవింద, ప్రేమను పంచే పద్మావతి ఇద్దరు నాకు దూరం అవుతారు అలా జరగకూడదు. పద్మావతి ని ఫాలో చేస్తూ వస్తాడు విక్కీ.. పద్మావతి ,విక్కీ ని చూసి ఈ టెంపుల్ రోడ్డు కోపాన్ని తగ్గించుకుని నాకు బాడీగార్డ్ గా వస్తున్నాడు నువ్వు సూపర్ పద్మావతి అని పోగొట్టుకుంటుంది. విక్కీ నాయనమ్మ పద్మావతి ఒంటరిగా వెళ్ళడం ఇష్టం లేదు చెప్పింది కాబట్టి కి వచ్చాను. మరోవైపు పద్మావతి అమ్మానాన్న పద్మావతి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. పద్మావతి చాలా సంతోషంగా వస్తుంది. మల్లమ్మ చాలా ఆనందంగా ఉండడం ఎందుకు? తను ఎవరితో గెలిచింది అనుకుంటా..
పద్మావతి నాన్న టాబ్లెట్ వేసుకున్నావా అని అడుగుతుంది. మనసులో మా కోసం తపించే గుండె ఎప్పటికీ ఆగదు నేనున్నాను నాన్న అని అనుకుంటుంది. ఆండాలు వచ్చి మురళి నీకోసం ఎదురు చూస్తున్నాడు వెళ్ళు అని చెప్తుంది. మరోవైపు అరవింద, మురళి తో ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. ఇప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటే మీ ఆరోగ్యం నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా.. రాణమ్మ నేను కలిసి మనిషిని కలవలేదు పని అయిపోయాక వస్తా.. అని సరేనా ఫోన్ పెట్టేసాడు. పద్మావతి మురళి దగ్గరికి వస్తుంది. పద్మావతితో మురళి ఆ ఇంటికి ఈ వెళ్లొద్దు కోరి కష్టాలు తెచ్చుకోవడం ఎందుకు.. మీరు చాలా మారిపోయారు ఇంతకుముందు అన్ని నాకు చెప్పేది మీరు విక్రమాదిత్య గురించి చెప్పాలి అనుకుంటున్నారు.
పద్మావతి విక్కీ గురించి నీకెలా తెలుసు.. ఆ ఇంట్లో వాళ్ళు అందరు నాకు తెలుసు కదా.. శాంతాదేవి ఇంట్లో మీరు ఎప్పుడు కనపడలేదని పద్మావతి ప్రశ్నిస్తుంది. అరవింద ఫంక్షన్ కి కృష్ణాష్టమి వేడుకలు బామ్మగారి పిలిచినా మీరు రాలేదు ఎందుకు? నీకు బాగా పరిచయం అయితే ప్రతి పండుగ, ఫంక్షన్ కు మీరు ఉండాలి కదా.. ఏంటి ఎప్పుడు మీరు కనిపించలేదు ఏంది. మురళి టెన్షన్ పడతాడు.. మనసులో అనవసరంగా నోరు జారాను అక్కడికి వెళ్లి పద్మావతి నా గురించి అడుగుతున్నా ఏంది. పద్మావతి నాకు పని తప్ప వేరే పని అంత ముఖ్యం కాదని కూడా మీకు తెలుసు కదా.. అయినా నేను చెప్పేది ఆ ఇంటి దగ్గరికి వెళ్ళొద్దు అక్కడ పని చేయొద్దు.. మీకంటూ ఒక ఆత్మాభిమానం ఉంది. శ్రేయోభిలాషుల నీ మేలు కోరే లా.. ఎప్పుడూ తోడుగా ఉంటాను. నీకు ఏ కష్టాలు రానీయను.. మా నాన్న కూడా ఇక్కడే ఉన్నారు మనుషులు బాధలు చెప్పకపోయినా కళ్ళల్లో నీళ్లను గుర్తిస్తారు..
విక్రమ్ ఆదిత్య వల్ల మీరు బాధపడితే మీ ఇంట్లో వాళ్ళు బాధ పడతారు. పద్మావతిని, మురళి తన గురించి ఎక్కడ తెలుస్తుందని.. అక్కడి వెళ్లకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. మురళి తను అక్కడికి వెళ్లకుండా ఉంటే నేను హ్యాపీగా ఉండొచ్చు.. మరోవైపు విక్రమాదిత్య, పద్మావతి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. పద్మావతి విక్కీ మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. విక్కీ నేను ఎంత తగ్గి ఉండాలని ప్రయత్నిస్తున్నా పద్మావతి నా కంటే తానే గొప్ప అని ఎక్కువ చేస్తుంది.. పద్మావతి ఏ స్ట్రా చేస్తుంది నేను కాదు టెంపర్ నువ్వే ఎంతగానో సర్దుకుని పోతున్న నువ్వే గ్రేట్ అనిపించుకోవాలని చూస్తున్నా అది నాకు నచ్చట్లేదు విక్కీ అని అనుకుంటుంది. నాకు నీ పద్ధతి నచ్చలేదు పద్మావతి నువ్వు
తప్పు చేసిన ప్రతిసారి నేనే సర్దుకుని పోతున్న ఒక థాంక్యూ అయినా చెప్పాలి గా.. తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నది నువ్వు నేను ఎందుకు థాంక్యూ చెప్పాలి.. దానికి నువ్వే నాకు సారీ చెప్పాలి. పద్మావతి, విక్రమాదిత్య ఒకరి గురించి ఒకరు అనుకుంటూ ఉంటారు. రేపు జరగబోయే ఎపిసోడ్ లో మీటింగ్ కి విక్రమాదిత్య వెళ్లకుండా చేయాలని చూస్తుంది పద్మావతి…ఆ చిలిపి గొడవ చూడాల్సిందే మరి..
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.