Categories: LatestTrending

Krithi Shetty : వారెవ్వా.. బేబమ్మ.. నీ డ్యాన్స్ కేక.. కృతి ఊపితే ఉప్పెనే.. వీడియో!

Krithi Shetty : బేబమ్మ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.. బేబమ్మ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు కృతిశెట్టి.. హోమ్లీ లుక్‌లో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించింది అందరిని ఆకట్టుకుంది. నీ నవ్వు నీలి సముద్రం.. ఈ పాటతో కుర్ర కారు గుండెల్లో ప్రేమ బాణాలు గుచ్చింది. ఉప్పెనలో నటించి మొదటి సినిమాతోనే ఫుల్ ఫేమ్ తెచ్చేసుకుంది ఈ అమ్మడు. పట్టుమని 20ఏళ్లు కూడా లేని ఈ లేత వయస్సు అందాల భామ ఇప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేస్తోంది. ఉప్పెన తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.

శ్యామ్ సింగరాయ్ మూవీతో మరోసారి మెప్పించిన కృతి శెట్టి బోల్డ్ సీన్లలో నటించి మరింత హీట్ పెంచింది. నానికి లిప్ లాక్స్ ఇచ్చి తానేం తక్కువ కాదని అనిపించకుంది. ఆ తర్వాత నాగచైతన్య నటించిన బంగార్రాజు మూవీలోనూ కృతి శెట్టి మరో హిట్ అందుకుంది. ఇలా వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ అమ్మడు సుధీర్ కొత్త మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిలో నటించింది.

Krithi Shetty : Uppena Fame Krithi Shetty Dance Video Viral on Social Media

ఇలా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కృతిశెట్టికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బేబమ్మ తన డ్యాన్స్ తో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. తమిళ్ పాపులర్ సాంగ్ అయిన అరబిక్ కుతుకి పాటకు నడుము ఊపుతూ వయ్యారాలను వలకపోసింది. ఉప్పెన ఫేమ్ బేబమ్మ అంటే.. బేబమ్మే అన్నట్టుగా తన ఊపుడుతో మరో ఉప్పెన రేపుతోంది..

Read Also : Chiranjeevi: ఆర్ఆర్ఆర్ సినిమాపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి… మాటల్లేవ్ అంటూ కామెంట్స్!

Tufan9 Telugu News

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

7 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

8 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

8 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

8 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

8 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

8 months ago

This website uses cookies.