Kalisi Unte Kaladu Sukham July 21 Today Episode : Sagar appoints a goon to kill Geetha with an evil motive in the Bonalu celebrations
Kalisi Unte Kaladu Sukham July 21 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కలసి ఉంటే కలదు సుఖం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. గత ఎపిసోడ్ లో భాగంగా గీత ఇంకా పూజ బోనం తీసుకొని బయలుదేరుతారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.. గీత బుజ్జమ్మ ఇంకా విద్య బోనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారికి సమర్పించే వరకు దించడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితులలోనూ బోనం దించు రాదు అలా దించితే అరిష్టం మనకి అని గీత అంటుంది. అప్పుడు పూజ, విద్య ఇద్దరూ అలాగే అమ్మ అంటారు. అప్పుడు విద్య మనసులో బోనం దించడం కాదు ఏకంగా పడేస్తుంది ఆడేలా చేస్తాను అనుకుంటుంది. అప్పుడు గీత ఎలాంటి అవాంతరాలు వచ్చినా వెనకడుగు వేయకూడదు అంటుంది.
అప్పుడు పూజ సరే అమ్మమ్మ అంటుంది. విద్య , పూజ… అసలు అడిగే వేయదు ఇంకా వెనకడుగు ముందడుగు కూడానా బోనం మధ్యలోనే దించేలా నేను చేస్తాను అని మనసులో అనుకుంటుంది. అప్పుడు సాగర్ గీతమ్మ.. ఈ బోనాల్లో నా నిజస్వరూపాన్ని బయటపెట్టి నన్ను బయటికి పంపించాలని చూస్తున్నావా ఈ బోనాల్లోనే నేను నిన్ను ఏకంగా పైకి పంపిస్తా అని సాగర్ మనసులో అనుకుంటాడు. అప్పుడు చంద్ర సాగర్ ని చూసి ఏంటి ఎవరికో సైగ చేస్తున్నావ్ అని అడుగుతుంది.. వెంటనే సాగర్ హా త్వరగా ముగించి అంటున్నాను అంటాడు చంద్ర ఏం ముగించమని అంటున్నావ్.. అంటుంది.
హా వర్షం వచ్చేలా ఉంది కదా త్వరగా బోనాలు ముగించి గుడిలోకి వెళ్తే బాగుంటుంది కదా అంటున్నాను.. అంటాడు సాగర్. ప్రకాష్ మాల దగ్గరికి వచ్చి ఏమైంది అంటాడు. వెంటనే మాల తింటే ఆయాసం తినకపోతే నీరసం అన్నట్టు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి హస్బెండ్ .. ఒకవైపు కాళ్ల నొప్పులు మరోవైపు ఆకలి కేకలు అంటుంది అప్పుడు ప్రకాష్ కొంపదీసి ఎత్తుకో మంటావా ఏంటి అంటాడు వెంటనే మాల ఓ మై గాడ్ వద్దు హస్బెండ్ ఒక్కసారి ఎత్తుకొని నన్ను కింద పడేశారు మళ్లీ ఇప్పుడు పడేస్తే నడుము విరిగితే నేనింక చక్రాల కూర్చునే అంత పని నేను నాట్ డూయింగ్ అంటుంది. సరేలే అంటాడు.
విద్య నేనంటే ఎందుకు అసహ్యము ఎందుకు కోపము నాకు తెలియదు కానీ బోనాలు సాక్షిగా నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని రవిని మనసులో అనుకుంటుంది. చరణ్ పూజ దగ్గరికి వచ్చి ఏమైంది పూజ అంటాడు. వెంటనే పూజ ఏం లేదు చరణ్ కొంచెం నీరసంగా ఉంది అంటుంది. అప్పుడు చరణ్ ఉపవాసం ఉన్నావు కదా అందుకే అలసటగా ఉందేమో ఆగు మంచి నేను మంచినీళ్లు తీసుకు వస్తాను అంటాడు. అప్పుడు పూజ వద్దు చరణ్ బోనం సమర్పించి వరకు ఏమీ తీసుకోకూడదని అమ్మ చెప్పింది అంటుంది.
వెంటనే వర్ష.. ఏం టెన్షన్ అవ్వకు చెర్రీ అప్పుడప్పుడు అని పసుపు నీళ్లు చల్లుతాము ఈ పసుపు లో ఉన్న మెడిసిన్ వల్ల పూజా కి ఏం కాదు.. పూజ సంగతి నేను చూసుకుంటాను కదా నువ్వేం టెన్షన్ అవ్వకు చరణ్ అంటుంది. ఈ నీళ్లలో దురుదగుంట కలిపాను. పూజ ఇంకాసేపట్లో నీకు ఒళ్లంతా దురద వస్తుంది.. నువ్వు భోనం ఏం చేస్తావ్ నీ ప్రేమని పెద్దవాళ్లు ఒప్పుకోవాలి అన్న మొక్కు నేను మట్టిపాలు చేస్తున్నాను అని వర్ష అనుకుంటుంది. వర్ష పసుపు నీళ్లలో దురదగుండాకు కలిపి పూజ పూజ పై చెల్లుతుంది.
అప్పుడు చరణ్ పూజ.. దగ్గరకు వచ్చి ఏంటి పూజ ఇబ్బంది పడుతున్నావ్ అంటాడు.. అప్పుడు పూజ ఏమో తెలీదు స్కిన్ దురదగా ఉంది అంటుంది. అప్పుడు వర్షం పూజ భవనం నుంచి అంటుంది.. వెంటనే చరణ్ పసుపు నీళ్లు తెచ్చి పూజకి చల్లుతాడు.. ఇప్పుడు పర్లేదా పూజా అడుగుతాడు. పూజ పర్లేదు చరణ్ అంటుంది. రమ్య కార్లో రావడం చూసి దేవా మమ్మల్ని ఆహ్వానించడానికి నువ్వు ఇలా వచ్చావ్ అంటాడు. వెంటనే హర్ష మమ్మీకి కాళ్ల నొప్పులు ఉన్నాయి డాడీ నువ్వు అర్థం చేసుకో అంటాడు. అప్పుడు దేవా నాకు ఎప్పుడూ చెప్పలేదు ఏంటి రమ్య అంటాడు. వెంటనే రమ్య మన జీవితం రైలు పట్టాలు లాంటిది పక్కనే ఉంటాం కానీ ఒకళ్ళన పరిస్థితి వెంటనే రమ్య మన జీవితం రైలు పట్టాలు లాంటిది పక్కనే ఉంటాం కానీ ఒకళ్ళన పరిస్థితి మరొకరికి అర్థం కాదు.. ఎప్పటిలాగానే మనం కలిసినట్టు నటించడం పదండి అంటుంది. అక్కడికి మా ఊరి అతను వచ్చి నమస్కారం గీతమ్మ నేను గీత గార్మెంట్స్ లో పని చేస్తాము.. ఇప్పుడు ఓనర్ మారిందని విన్నాము అంతేకాకుండా.. మీ ఆస్తి తగాదాల్లో కూడా ఉందని అనుకుంటున్నారు అంటాడు.
వెంటనే చంద్ర నా గురించి మీకు ఎందుకు అండి మా జీతాలు తింటూ మమ్మల్ని అంటారా మా గురించి మీకెందుకు అంటుంది. అప్పుడు గీత ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసావ్ మమ్మల్ని మోసం చేశావు అని చరణ్ నీ అంటుంది. అప్పుడు పూజ నీమీద అమ్మ కోపంగా ఉంది చరణ్ ఆ దేవతనే మాకు కోవడానికి వచ్చాను మన ప్రేమను అర్థం చేసుకుంటుందో లేదో అంటుంది. సాగర్ రౌడీ ని పక్కకు పిలిచి ఆ గీతమ్మను చంపేయడం అన్నానుగా అని అంటాడు.. అప్పుడు అతను మీరేం టెన్షన్ పడకండి సార్ బోనం సమర్పించబోయే వరకు నేను ఆ గీతమ్మను దేవుడి దగ్గరికి పంపిస్తాను అంటాడు..
ఇకపోతే మాల ఆకలితో మెట్ల మీద కూర్చుంటుంది వెంటనే ప్రకాష్ వచ్చి బోనం సమర్పించగానే భోజనాలు పెడతారు అప్పుడు తిందులే… చూడు ప్రేమగా నీ కోసం మట్టి గాజులు తీసుకు వచ్చాను నువ్వు అక్కడికి రా లేకపోతే అమ్మ నీ మీద కోపడుతుంది అంటాడు. అప్పుడు మాల ఇలా భయపడే రోజులు ఎప్పుడు పోతాయో అంటుంది. ఇకపోతే శ్రీ రవి దగ్గరకు వచ్చి నాన్నని బోనం పెట్టుకుంటాను అంటుంది. అప్పుడు రవి నువ్వు మోయలేవు అమ్మా అంటాడు. వెంటనే విద్య ఏదో ఒక బోనం తీసుకురండి లేకపోతే శ్రీ ఇంటికి వెళ్లే వరకు ఏడుస్తూనే ఉంటుంది అంటుంది. అప్పుడు రవి బోనం తీసుకోవడానికి వెళ్తాడు.. ఇక సాగర్ గీతమ్మ ఇంకాసేపట్లో మీరు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు హ్యాపీ డెత్ జర్నీ అంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం.
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.