Jabardasth actress Rithu Chowdary to marry with Her Boyfriend Photo viral
Jabardasth Rithu Chowdary : బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు టీవీ సీరియల్ ద్వారా పరిచయమైనా రీతు చౌదరి..గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు వంటి సీరియల్లో నటించింది.ఇటీవల జబర్దస్త్ షోలో లేడీ కమెడియనగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తను నవ్వులతో అందరిని అలరిస్తుంది. జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న లేడి కమ్యూనియన్ రీతు చౌదరి.. హైపర్ ఆది టీమ్ లో మంచి గుర్తింపు వచ్చింది.
జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీ షో లో స్కిట్ తో బాగా పాపులర్ అయింది. ఈ కామెడీ షోతో చాలా మంది ఆర్టిస్టులకు సినిమా అవకాశాలు వచ్చాయి. సుడిగాలి సుధీర్, రష్మీ, అనసూయ ఈ జబర్దస్త్ కామెడీ షో తోనే బాగా పాపులర్ అయ్యారు. అలా ఎన్నో సినిమా అవకాశాలతో హీరో హీరోయిన్లుగా స్థానాన్ని సంపాదించారు. అలాగే చాలామంది కొత్త ఆర్టిస్ట్ లు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
జబర్దస్త్ హైపర్ ఆది టీం లో అజార్, రీతు మంచి కామెడీ గుర్తింపు తెచ్చుకుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రీతూ బాగా ఎమోషనల్ అయింది. తనకు హైపర్ ఆది ఐ లవ్ యు చెప్పాడని… అలాగే అజార్ తనకు కనెక్ట్ అయినట్లు సోషల్ మీడియాలో చాలానే రూమర్స్ వచ్చాయి. కానీ, అవన్నీ రియాల్టీ షో మాత్రమే అనిపిస్తుంది. ప్రత్యేకంగా ఆ షోలో రీతు చౌదరి అట్రాక్షన్ గా ఉంటుంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, కామెడీతో పాటు స్పెషల్ ఎంట్రీ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ లేడీ కమెడియన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది రీతు చౌదరి.
ఇప్పుడు రీతు చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతోంది. నాకు కాబోయే భర్త ఇతడే అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు కలిసి ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీతు చౌదరి కాబోయే భర్త పేరు శ్రీకాంత్.. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు ఆమెకు బెస్ట్ విషెస్ చెప్తున్నారు. రీతూ కాబోయే భర్త శ్రీకాంత్.. ప్రస్తుతం రాజకీయాలలో, పలు వ్యాపారాలలో ఉన్నట్టు టాక్.. ఇంతకు అతడు ఎవరు? ఏం చేస్తుంటాడు.. వీరి ఇద్దరి మధ్య పెళ్లి అనేది ఎంతవరకు నిజమో తెలియాలంటే రీతు చౌదరి క్లారిటీ ఇవ్వాల్సిందే.
Read Also : Jabardasth chalaki chanti : రీతూ, అజార్ లపై చలాకీ చంటి కామెంట్స్.. ఏంటిది అంటున్న నెటిజెన్లు!
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.