gold-prices-today-silver-rates-down- january 26 th
Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధరలు వెండి ధరలు హెచ్చు తగ్గులు కొనసాగుతోంది. బంగారం, వెండి ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5,749 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.11 తగ్గింది.10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.57,490 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1100 తగ్గింది. అలాగే ఇవాళ 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.5,270 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,700 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1000 తగ్గింది. ఒక గ్రాము వెండి ధర రూ.592 గా ఉంది. వెండి 10 గ్రాముల వెండి ధర రూ.7,430 ఉంది. వెండి రూ.74,000 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,310 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,450 కొనసాగుతోంది. అలాగే ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,490 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,700 గా కొనసాగుతోంది.అదే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,650 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,850 వద్ద కొనసాగుతోంది. కోల్ కతాలో24 క్యారెట్ల బంగారం ధర రూ.57,490 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,700 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,550 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.57,490 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,700 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.74,000 ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,490 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,700 గా ఉంది. కిలో వెండి ధర రూ..74,000 వద్ద ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,490 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,700 గా ఉంది. కేజీ వెండి ధర రూ..74,000 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.57,490 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,700 గా ఉంది. కేజీ వెండి ధర రూ..74,000 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు రోజూ మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీ పరిణామాల కారణంగా హెచ్చు తగ్గులు వస్తున్నాయి.
Read Also : Vastu Tips for Tulsi : తులసి మొక్కను ఈ దిశలో కనుక నాటితే కష్టాలు మీవెంటే..!
Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
This website uses cookies.