...
Telugu NewsDevotionalChanakya Niti : ఆచార్య చాణిక్య నీతి.. ఏయే సమయంలో ఎవరెవరు ఎలా చేయాలంటే?

Chanakya Niti : ఆచార్య చాణిక్య నీతి.. ఏయే సమయంలో ఎవరెవరు ఎలా చేయాలంటే?

Chanakya Niti : చరిత్రలో అత్యంత తెలివైన రాజనీతిజ్ఞుడు విచక్షణతో అర్థశాస్త్రాన్ని, మానసిక శాస్త్రాన్ని అవుపొసన పట్టిన గొప్ప పండితులైన ఆచార్య చాణిక్య నీతి గురించి తెలుసుకుందాం.. నీతి : ధ్యానం ఒక్కరే చేయాలి, విద్య ఇద్దరు కలిసి నేర్చుకోవాలి, గానం ముగ్గురు కలిసి చేయాలి, వ్యవసాయం నలుగురు కలిసి చేయాలి, మొత్తం వంద మంది కలిసి చేయాలి..

Advertisement
chanakya-niti-best-tips-to-get-instant-success
chanakya-niti-best-tips-to-get-instant-success

వివరణ:
ధ్యానం : మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేసే సమయంలో కానీ, లేదా దేవుని ప్రార్థించే సమయంలో కానీ ఒక్కరే చేయాలి.. అలా కాకుండా ఇంకొంతమందితో కలిసి చేయడం వలన ఏకాగ్రత కుదరక ప్రశాంతత లేకుండా పోతుంది.
విద్య : ఏదైనా కొత్త విద్యను అభ్యసించే సమయంలో మరొకరితో కలిసి చేయాలి. అనుమానం మరొకరు నివృత్తి చేసుకుంటూ విద్యను అభ్యసించడం వలన సులభంగా నేర్చుకోవచ్చు.. అలా కాకుండా ఒంటరిగా చేయడం వలన మన తప్పులు మనకే తెలియక నేర్చుకున్న విద్య అసంపూర్ణ మై పోతుంది.
గానం : గానం చేసే సమయంలో ముగ్గులు కలిసి చేయాలి.. అప్పుడే ఆ గాత్రాలు రాగం, తాళాలు సంయుక్తంగా పలుకుతాయి.
యుద్ధం : యుద్ధం చేసే సమయంలో వందలమంది చేయడం వలన గెలిచే అవకాశాలు పెరుగుతాయి.. అవతలి వారిని యుద్ధం అవకముందే భయపెట్టే అవకాశం ఉంటుంది.

Advertisement

Read Also : Chanakya Niti : ఇలాంటి తప్పులు చేస్తే.. జీవితంలో అసలే ఎదగలేరంట..!

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు