Viral video : ప్రస్తుత కాలంలో తమలో ఉన్న టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నారు. వీటి వల్ల వారు చేసే వీడియోలు, యాక్టింగ్, డ్యాన్స్ ఇలా ఏదైనా సరే… రాత్రికి రాత్రే స్టార్ లను చేసేస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అంతా సోషల్ మీడియాను నమ్ముకొని తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ ఆంటీ ఉయ్యాలా జంపాలా అంటూ వచ్చే పాటకు డ్యాన్స్ చేసింది. ఇందులో బొడ్డు కిందకు చీర కట్టి తన నడుము అందాలను చూపిస్తూ… కర్రకారును రెచ్చ గొట్టింది.

నాగు పాముల తన నడుమును తిప్పుతూ… డ్యాన్స్ చేయడంతో తక్కువ కాలంలోనే వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ ఆంటీ డ్యాన్స్ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ అదిరిందంటూ కామెంట్లు చేస్తున్నారు. డ్యాన్స్ ఒక్కటే కాదండోయ్… నడుము అందాలు కూడా నచ్చాయంటూ చెప్తున్నారు. మరి కొందరేమో నీ వయసేంటి, నీవు చేసే పనేంటంటూ తిట్టిపోస్తున్నారు.
Read Also : viral News : భార్య పై ప్రేమతో 90 వేల బైక్ కొన్న యాచకుడు.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!