Actress Keerthi Suresh Mass Dance with Traditional Dress Video Viral
Keerthi Suresh : కళావతి.. కళావతి.. నువ్వు లేకుంటే అదోగతి.. కీర్తి సురేశ్‌ను చూస్తుంటే.. కుర్రాళ్లలో ఇలానే అనిపించక మానదు. ఊరమాస్ స్టెప్పులతో కీర్తి సురేశ్ వేసిన స్టెప్పులకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. పంచకట్టులో కీర్తి సురేశ్ వేసిన మాస్ డాన్స్ కుర్రకారును ఊర్రూతలుగిస్తోంది. నేచరల్ స్టార్ నాని హీరోకు జోడీగా దసరా మూవీలో కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ మూవీలో ఓ మాస్ సాంగ్‌కు కళావతి అదిరిపోయే స్టెప్పులు వేసింది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. నాని- కీర్తిసురేశ్‌ల కాంబినేషన్‌లో సెకండ్ మూవీ దసరా. గతంలో వీరిద్దరు నేను లోకల్ మూవీలో నటించగా అది మంచి హిట్ టాక్ అందుకుంది.
లేటెస్టుగా దసరా మూవీలో మరోసారి నాని- కీర్తి కెమెస్ట్రీ పండించనున్నారు. ఈ మూవీ నుంచి ఓ మాస్ సాంగ్‌ను రిలీజ్ అయంది. అచ్చం తెలంగాణ యాసలో ఈ పాట ఉండగా.. యూట్యూబ్‌లో ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. పంచెకట్టులో నాని మాస్ డ్యాన్స్ తో పిచ్చెక్కించాడు. కీర్తి సురేశ్ కూడా నాని సాంగ్ రీక్రియేట్ చేసి డాన్స్ చేసింది.
లుంగీ కట్టుకుని స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ తో డ్యాన్స్ ఇరగదీసింది. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కళావతి అదరగొట్టింది మాస్ డ్యాన్స్ అంటున్నారు నెటిజన్లు. తెలుగు సహా ఇతర భాషల్లోనూ మాస్ ఎంటర్‌టైనర్‌గా రానుంది. వచ్చే ఏడాది మార్చి 30న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
Read Also : Keerthi Suresh : మురారి బావ పాటలు గ్లామర్ వలక బోసిన కీర్తి సురేష్.. ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్?
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.