Actress hariteja : తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా సందరి చేస్తున్నారు. అయితే అందులో కొందరు వెండి తెరపై కూడా వరసు ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తున్నారు. అలాంటి వాళ్లలో హరితేజ కూడా ఒకరు. సీరియల్ నటిగా కెరియర్ ను మొదలు పెట్టిన ఆమె… ఆ తర్వాత యాంకర్ గా మారింది. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకొని తన టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంది. బిగ్ బాస్ కి వెళ్లి మరింత మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక అప్పటి నుంచి ఈ అమ్మడు జోష్ మరింత పెరిగింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే హరితేజ.. తన పర్సనల్ విషయాలతో పాటు కెరియర్ విషయాలను కూడా అబిమానులతో పంచుకుంటుంది. అంతేనా తన గ్లామరస్, ఫొటోలు వీడియోలతు అభిమానులను అలరిస్తుంటుంది.
అయితే తాజాగా ఈ అమ్మడు తన సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పొట్టి పొట్టి బట్టలు వేస్కున్న హరితేజ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. ఫారెన్ ట్రిప్ లో ఉన్న ఆమె పొట్టి గౌను వేస్కొని రోడ్డుపై డ్యాన్స్ వేసింది. హాట్ హాట్ ఫోజుల పొట్టి నెట్టింటిని షేక్ చేస్తోంది. మీరూ ఓసారి లుక్కేయండి మరి.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement
Read Also : Dance Video : వర్షంలో యువతి అందాల విందు.. డ్యాన్స్ తో పిచ్చెక్కిస్తోందిగా!