G
Telugu News » Photo Gallery » anchor sravanthi chokkarapu viral photos tv career on social media
⚡ Photo Gallery, Latest

Anchor Sravanthi : అబ్బా.. ఏంటి ఈ అందం! యాంకర్ శ్రావంతి చొక్కారపు లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్

Anchor Sravanthi : యాంకర్ శ్రావంతి చొక్కారపు ఎవరు? బయోగ్రఫీ, కెరీర్, టీవీ షోలు, సోషల్ మీడియా ప్రయాణం, వైరల్ ఫోటోలకు సంబంధించి ఎక్కువగా ట్రేడ్ అవుతుంటాయి. స్రవంతి లేటెస్ట్ ఫొటోలపై ఓసారి లుక్కేయండి.

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google
Advertisement
Advertisement
Advertisement

తెలుగు యాంకర్ స్రవంతి చొక్కారపు పరిచయం లేనిపేరు.. బుల్లితెర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన ప్రత్యేకమైన యాంకరింగ్ శైలితో తెలుగు అభిమానుల గుండెల్లో తనదైన ముద్రవేసింది.

Advertisement

1 / 10

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఎక్కువగా ట్రెండ్ అయ్యే టీవీ యాంకర్లలో స్రవంతి చొక్కారపు ఒకరు.

Advertisement

2 / 10

అనేక టెలివిజన్ ప్రొగ్రామ్స్ చేస్తూ, సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్లు, ఆడియో లాంచ్‌లు, సెలబ్రిటీ ఇంటర్వ్యూలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ ఆమె తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు.

 

 

3 / 10

అంతేకాదు.. ఆమె స్టేజ్‌పై తన ఉత్సాహభరితమైన ప్రెజెంటేషన్ ద్వారా చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్, ఆకట్టుకునే యాంకరింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

4 / 10

టీవీ ప్రొగ్రామ్స్, సోషల్ మీడియాలో స్రవంతి చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి వేదికల్లో ఫొటోలు, వీడియోలు, ఈవెంట్ అప్‌డేట్స్, ఫ్యాషన్ ఫోటోషూట్లు అభిమానులతో ఎప్పటికప్పుడూ షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

 

5 / 10

యాంకర్ స్రవంతికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోలకు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. నెటిజన్లు ఆమె అందాన్ని తెగ పొగిడేస్తున్నారు.

6 / 10

స్టైలిష్ లుక్, ఫ్యాషన్ సెన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పలువురు ఆ ఫోటోలను షేర్ చేస్తూ మరింతగా ట్రెండ్ చేసేస్తున్నారు.

7 / 10

ప్రస్తుతం శ్రావంతి చొక్కారపు టెలివిజన్ షోలు, స్టేజ్ ఈవెంట్లు, బ్రాండ్ ప్రమోషన్లు, డిజిటల్ కంటెంట్‌తో బిజీగా ఉంటున్నారు.

8 / 10

కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. యాంకర్ స్రవంతికి సంబంధించిన ప్రతి కొత్త అప్డేట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. దాంతో అభిమానుల మరింత ఆసక్తిని పెంచేస్తోంది.

9 / 10

ప్రస్తుతం యాంకర్ శ్రావంతి చొక్కారపు టీవీ ప్రోగ్రామ్స్, స్టేజ్ ఈవెంట్లు, సోషల్ మీడియా కంటెంట్‌తో అభిమానులను అలరిస్తుంటారు. తన కెరీర్‌ను విజయవంతంగా ముందుకు కొనసాగిస్తున్నారు.

10 / 10

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

🏷anchor sravanthi chokkarapuSravanthi Chokkarapu InstagramSravanthi Chokkarapu Latest NewsSravanthi Chokkarapu Viral PhotosTelugu TV Anchor
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు