Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Gold Prices Today : బంగారం ప్రియులకు శుభవార్త.. రేట్లు పెరగని పసిడి!

Gold Prices Today

Gold Prices Today

Gold Prices Today : గత రెండ్రోజుల నుంచి ఏపీ, తెలంగాణల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. అయితే గురువారం రోజు స్వల్పంగా పెరిగిన బంగారం ధర ఇప్పటికీ అలాగే ఉంది. అయితే 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర 51 వేల 980 రూపాయలుగా ఉంది. అంటే గ్రాము బంగారం ధర 5 వేల 198 రూపాయలు అన్నమాట. అలాగే వెండి ధర మాత్రం మరింత తగ్గింది.

అలాగే ఈరోజు ఒక కిలో వెండి ధర 71 వేల 300 లుగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold Rates Today

Read Also : Banjara Hills Pub Case : పబ్ కేసుపై నాగబాబు స్పందన.. ఏమన్నారో తెలుసా?

Advertisement
Exit mobile version