Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam serial Oct 20 Today Episode : పోలీసుల నుంచి దుర్గను కాపాడిన కార్తీక్.. షాక్‌లో మోనిత..?

Karthika Deepam serial Oct 20 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత, కార్తీక్ మాటలకు షాక్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో దీప మన నువ్వు దుర్గతో ఇంట్లో ఉండడానికి డాక్టర్ బాబు ని రెండు గంటలు బయట తిప్పమని శివకు చెప్పావట కదా అని అనటంతో వెంటనే మోనిత కోపంతో రగిలిపోతూ నేను అలా చెప్పలేదు కార్తీక్ అని అంటూ ఉండగా వెంటనే కార్తీక్ ఒకసారి అయితే నమ్మకపోవడానికి ప్రతిసారి అలాగే జరుగుతుంది కదా మళ్లీ నువ్వు ఆ మాట అంటే నేను తట్టుకోలేను అందుకే బయట ముందే బయటకు వచ్చేసాను అని అంటాడు కార్తీక్.

Mounitha comes up with an evil plan to trap Durga in todays karthika deepam serial episode

 

అప్పుడు మోనిత కార్తీక్ మన ఇంటికి వెళ్దాం అని అనగా నేనే వంట చేశాను మధ్యలో వదిలేస్తే బాగోదు తిని వస్తాను అని చెప్పడంతో మోనిత కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు దుర్గ మోనిత ఇంటిదగ్గర ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉండగా మోనిత అదంతా రికార్డు చేస్తూ ఉంటుంది. ఇంతలోనే మౌనిక అక్కడికి రావడంతో ఏంటి బంగారం కార్తీక్ దీపములను చూసి గుండె బద్దలైందా అని మాట్లాడుతూ ఉండగా నాకు కాదురా మీ అందరికీ గుండెలు బద్దలు అయ్యేలా నేను చేస్తాను. రేపు సాయంత్రం ఈ సమయానికల్లా మీ అందరి జీవితాలు ముగిసిపోయినట్టే అంటూ దుర్గతో ఛాలెంజ్ చేస్తుంది మోనిత.

Advertisement

అప్పుడు మోనిత మాటలు విని ఏంటిది ఇంత ధైర్యంగా మాట్లాడుతూ ఉంది అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు దీప కార్తీక్ లో భోజనం చేసి చేయి కడుక్కుంటూ ఉండగా నేను వెళ్ళొస్తాను వంటలక్క అని అనగా ఇంకొద్దిసేపు ఉండొచ్చు కదా డాక్టర్ బాబు అని అంటుంది దీప. ఇంతలోనే అక్కడికి దుర్గ వస్తాడు. అప్పుడు దుర్గా జరిగింది మొత్తం దీపకు చెప్పడంతో అది అలాగే మాట్లాడుతుంది దాని మాటలు పట్టించుకోవద్దు దుర్గ అని అంటుంది దీప.

లేదు దీపమ్మ దాని మాటల్లో కానుక కొంచెం ధైర్యం కనిపించింది ఏదో ఐన చేస్తుంది దాని తక్కువ అంచనా వేయలేం అని అంటాడు దుర్గ. మరొకవైపు శివ సార్ ఎందుకు పాపని వెతకమన్నారు మేడం ఎందుకు వద్దు అని చెప్పింది అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే కార్తీక్ అక్కడికి వచ్చి పాప గురించి వెతుకుతున్నావా అని అడగగా వెతుకుతున్నాను సార్ అని అబద్ధం చెబుతాడు శివ. మేడం చెప్పిన మాట చెప్తే ఎదురు పోట్లాడుకుంటారు అమ్మో వద్దులే అని అనుకుంటూ ఉంటాడు.

Karthika Deepam అక్టోబర్ 20 ఎపిసోడ్ : మోనిత ప్లాన్ తిప్పికొట్టిన కార్తీక్ 

అప్పుడు ఈ విషయం మోనిత తో చెప్పావా అని అనగా లేదు సార్ అని అబద్దం చెబుతాడు శివ. ఇప్పుడు కార్తీక్ ప్రతిరోజు ఆ దీప వాళ్ళ ఇంటి ముందర పడుకో అని చెప్పగా తో మాట్లాడితేనే మేడం చంపేస్తుంది అలాంటిది ఈ పని చేస్తానని తెలిస్తే నా పని అయిపోయినట్టే అనుకుంటాడు శివ. మరొకవైపు దుర్గను ఎలా అయినా ఏదో ఒకటి చేయాలి అని మోనిత ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరొకవైపు దీప దుర్గ అన్న మాటల గురించి ఆలోచిస్తూ డాక్టర్ బాబు దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది.

Advertisement

ఇక వారిద్దరూ మోనిత గురించి మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే మోనిత పోలీసులను తీసుకుని వస్తుంది. అది చూసి వంటలక్క డాక్టర్ బాబు ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడు వీడియో ఇన్స్పెక్టర్ విని అరెస్టు చేయండి అని మోనిత దుర్గని అరెస్టు చేయిస్తుంది. అప్పుడు కార్తీక్ అవును మౌనిక ఇతను ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు తన స్నేహితుడు బంధువు అని చెప్పావు కదా అతని స్నేహితుడు అయినప్పుడు మరి మీరిద్దరూ కలిసే పనులు చేసి ఉంటారు కదా అనడంతో మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది.

అప్పుడు దీప కార్తీక్ మాటలకు నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు పోలీసు మౌనితను కూడా ఇంట్రాగేషన్ చేయాలి అని అనగా లేదండి వీళ్ళ అదేం తప్పులేదు గతం మర్చిపోయింది అందుకే ఇలా ఏవేవో చేస్తుంది అని అంటాడు కార్తీక్. కార్తీక్ అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాక మోనిత షాక్ లో ఉంటుంది. అలా మొత్తానికి కార్తీక్ పోలీసులు చర నుంచి దుర్గను కాపాడుతాడు. ఇప్పుడు పోలీసులు సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో కార్తీక్ మళ్ళీ పోలీసులను పిలిచి,ఈమె పేరు వంటలక్క ఈమెకు ప్రాణాపాయం ఉంది అని అనడంతో మోనిత షాక్ అవుతుంది. అప్పుడు పోలీసులు ఆమెకు ఎవరి వల్ల హాని ఉందో చెప్పండి వారిని మేము చూసుకుంటాము అని అనగా అప్పుడు కార్తీక్ ఆలోచనలో పడి మోనిత వైపు చూస్తూ ఉంటాడు.

READ Also : Karthika Deepam serial Oct 19 Today Episode : దగ్గరవుతున్న దీప,కార్తీక్.. కోపంతో రగిలిపోతున్న మోనిత..?

Advertisement
Exit mobile version