Malli Nindu Jabili Serial Aug 30 Today Episode : బుల్లితెరలో ప్రసారమవుతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కుటుంబ సభ్యులు అంతా ఆనందంగా ఉంటారు. అప్పుడు అరవింద వాళ్ళ అక్క పింకీ ఒక పాట పాడుతుంది అంట అంటుంది వాళ్ల మామయ్య కోసం పింకీ పాడుతుండగా. మల్లి అక్కడికి వస్తుంది అరవింద్, మల్లిని చూసి తన కలిసిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు. మళ్లీ డల్ గా ఉంటుంది. అప్పుడు అరవింద్ కుటుంబసభ్యులంతా పాడమని అంటారు.
మల్లి మీ అమ్మ గురించి బాగా చెప్పావు కదా.. అప్పుడు మల్లి వాళ్ళ అమ్మ జ్ఞాపకాలు చేసుకుంటూ పడుతుంది. అప్పుడు కుటుంబ సభ్యులు అందరూ వచ్చి మళ్లీ ఓదారుస్తూ.. ఇప్పుడు మా అమ్మ చాలా ఆనందంగా ఉంది నేను పెద్ద ఆఫీసర్ నై మామూలు మంచిగా చూసుకుంటాను. నా గురించి మీరు బాధపడకండి. పింకీ, మల్లి మీ ఊరిలో వేసి డాన్స్ అడుగుతుంది కుటుంబ సభ్యులంతా కలిసి డాన్స్ చేస్తారు. మాలిని అమ్మ అక్కడికి వస్తుంది. కోపంగా ఈ పిచ్చి డాన్స్ అనే అంటుంది. మల్లి మార్చేసింది.. అరవింద శరత్ చంద్ర ఇక్కడ ఉండేది మనుషులే అని అంటాడు. పింకీ అడిగిందని వేస్తున్నావ్.
శరత్ చంద్ర, వసుంధర వచ్చిన పని ఏంది చూసుకుని వెళ్దాం ఇది మన ఇల్లు కాదు మనకు నచ్చినట్టుగా వాళ్లు ఉండడానికి వసుంధర రేపు వరలక్ష్మి వ్రతం మాలినితో చేయించాలి అనుకుంటున్నాను. కొత్తగా పెళ్లైన అమ్మాయిలు వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి కదా.. అందరూ తప్పకుండా రావాలి. వసుంధర, మల్లి దగ్గరికి వెళ్లి అందర్నీ రమ్మన్నాను అని నువ్వు మాత్రం ఖచ్చితంగా వరలక్ష్మీ వ్రతానికి రావద్దు అని చెప్తుంది.
Malli Nindu Jabili Serial : తల్లికి మాటచ్చిన మల్లి.. వరలక్ష్మి వ్రతం చేస్తుందా?
నువ్వు మాత్రం మా ఇంటి గడప తొక్కటానికి లేదు అర్థమైందా అని అంటుంది. అరవిందం తన మనసులో మల్లి ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏమో.. మల్లి వాళ్ళ అమ్మ అరవింద్ కి ఫోన్ చేస్తుంది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోమని చెప్తుంది. మల్లి తో అర్థం చేసుకో పోతే నా మీద ఒట్టు అని అంటుంది. మాలిని వారింట్లో జరిగే వరలక్ష్మీ వ్రతానికిరా..
వ్రతం చేసుకోకపోయినా వ్రతంలో ఉంటే మీ అమ్మ కోరిక తీరుతుంది అరవింద, మల్లితో అంటాడు. మల్లి నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు వసుంధర అమ్మ రావొద్దు అన్నారు. నా మెడలో తాళి కూడా లేదు ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియదు కానీ నేనే ఆరోజు తీయమన్నాను.. ఇప్పుడు మీరే దారి చూపించాలి అని దేవుని వేడుకుంటుంది. దేవుడి దగ్గర ఉన్న తాళిబొట్టు ను మెడలో వేసుకుని మొదట సింధూరం పెట్టుకుంటుంది. జరగబోయే ఎపిసోడ్ లో వరలక్ష్మీ వ్రతానికి కుటుంబ సభ్యులతో పాటు మల్లి నోముకు వెళ్తుంది అక్కడ ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ చూడాలి మరి..
Read Also : Guppedantha Manasu Aug 30 Today Episode : వసుకి ప్రేమతో టీ ఇచ్చిన రిషి.. సంతోషంలో వసుధార..?
- Malli Nindu Jabili Serial : అరవింద్ అవార్డు బ్యాగ్ ఎత్తుకెళ్లిన దొంగ.. పట్టుకునేందుకు మల్లి పరుగులు.. ఆందోళనలో అరవింద్!
- Malli Nindu Jabili Serial Aug 3 Today Episode : శోభనం గదిలోకి మల్లి.. అరవింద్ చేసిన పనికి మల్లి ఆగ్రహం.. ఆ తర్వాత ఏమైందంటే?
- Malli Nindu Jabili Serial : శరత్ ఇంటికి మీరా, మల్లి… వసుంధరకు నిజం తెలుస్తుందా?

