G
Telugu News » Latest » gold and silver rates are increased slightly
⚡ Latest

Gold prices Today : స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు..!

Gold prices Today : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న కాస్త బంగారం, వెండి ధరలు పెరిగనప్పటికీ.. నేడు మాత్రం అవ

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Gold prices Today : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న కాస్త బంగారం, వెండి ధరలు పెరిగనప్పటికీ.. నేడు మాత్రం అవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,800గా కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు గాను రూ.48, 200 ఉంది. కిలో వెండి ధర రూ.68,730 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,800గా ఉంది.  అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు గాను రూ.48, 200 కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,730గా ఉంది. వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,800గా కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు గాను రూ.48, 200 ఉంది. కేజీ వెండి ధర రూ.68,730 వద్ద కొనసాగుతోంది.

Advertisement

ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.53,800గా ఉంది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు గాను రూ.48, 200 కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.68,730 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగానూ బంగారం ధర పెరిగింది. ఔన్సు బంగారం 4 డాలర్లు అధికమైంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,934 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.81 డాలర్లుగా ఉంది.

Read Also : Gold prices today : పసిడి ప్రేమికులకు ఊరట..మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷gold and silver ratesgold price hikegold price todayGold Rates today
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు