G
Telugu News » Latest » gold and silver prices on may 2nd
⚡ Latest, Topstory

Gold prices today: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.640 మేర పెరిగింది. అలాగే కిలో వెండి ధర రూ.1

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.640 మేర పెరిగింది. అలాగే కిలో వెండి ధర రూ.1200కి పైగా తగ్గిపోయింది. అయితే ప్రస్తుతం కిలో వెండి రూ.64,545 గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,000గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,180గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷gold pricegold rate todaysilver price todaysilver rate
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు