Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Ennenno Janmala Bandham : వేద నిరపరాధి అని తేలినవేళ.. కైలాష్‌కి చెంపదెబ్బ..

Ennenno Janmala Bandham July 19 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో భాగంగా యశోదర్,సారికను కలిసి నిజం తెలుసుకుంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో యశోదర్,సారిక తో నిన్ను ఇబ్బంది పెట్టాలనో లేదా బాధపెట్టాలనో రాలేదు అంటాడు. నాకు కావాల్సింది ఒక్కటే అసలేం జరిగింది. జరిగిన దాంతో లేదు నీకేంటి సంబంధం నీకు అని యశోదర్ అంటాడు. అయితే ఏడుస్తూ ఉంటుంది.

Ennenno Janmala Bandham July 19 Today Episode 

అప్పుడు యశోదర్ ఏం టెన్షన్ పడొద్దు ఎవరికి భయపడొద్దు నీకు సపోర్ట్ గా నేను ఉన్నాను. నేను ఉండగా నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు ట్రస్ట్మి ధైర్యంగా చెప్పు నువ్వు చెప్పే దాన్ని బట్టి నేను ఏమైనా చేయగలను ఒకపక్క నువ్వు మరోపక్క వేద ఇద్దరు నలిగిపోయారు ఇద్దరు నష్టపోయారు మీ ఇద్దరికీ అన్యాయం జరిగింది మీ ఇద్దరికీ న్యాయం జరిగేలా నేను చేస్తాను మీకు ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ సర్కమ్ స్తాన్సేస్ యు డోంట్ వర్రీ ఐ యామ్ విత్ యు నీకున్న చెప్పు అంటాడు యశోధర్.

అప్పుడు సారిక ఏడుస్తూ థాంక్యూ సార్ ఈ మాత్రం సానుభూతి ఈ మాత్రం భరోసా నాకు ఇప్పటి వరకు ఎవ్వరు ఇవ్వలేదు మీరు ఇచ్చారు ఎవరికీ చెప్పలేక రోజు టెన్షన్ తో చచ్చిపోతున్నాను సార్ ఇప్పుడు ధైర్యంగా ఉండు రిలీఫ్ గా ఉంది చెప్తాను సార్ నీకు చెప్తాను అంటుంది సారిక . అప్పుడు యశోదర్ అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటాడు. అప్పుడు సారిక మా అమ్మ గురించి చెప్తాను సార్ మా అమ్మ చావుబతుకుల్లో ఉంది నాకు మా అమ్మ తప్ప ఇంకెవరూ లేరు సార్ అమ్మ ట్రీట్మెంట్ కి చాలా ఖర్చు అవుతుంది.

Advertisement
Ennenno Janmala Bandham July 19 Today Episode

సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్ ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాను నా దగ్గర డబ్బులు లేవు సార్ అదే నా బలహీనత మా అమ్మే నా బలహీనత ఆ బలహీనతనేవాడుకొని ఒక దుర్మార్గుడు లొంగదీసుకున్నాడు  సార్ ఆ దుర్మార్గుడు ఎవరో కాదు సార్ మీ సిస్టర్ హస్బెసిస్టర్ హస్బెండ్ కైలాష్ సార్. దుబాయ్ లో నాకు పరిచయం అయ్యాడు నన్ను మోసం చేశాడు మోసపోయాను సార్. ఎందుకంటే కైలాష్ నాకు ప్రామిస్ చేశాడు సార్. మా అమ్మ ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు మొత్తం తానే పెట్టుకుంటానని.తానే భరిస్తానని నాకు ప్రామిస్ చేశాడు. నేను కైలాష్ ని గుడ్డిగా నమ్మాను సార్ నమ్మి మోసపోయాను సార్ అంటూ ఏడుస్తూ పడబోతుంది సారిక. వెంటనే యశోదర్ ఏ సారిక అంటూ సారికను పట్టుకుంటాడు.

కూర్చొని నీకేం కాదు అంటాడు. ఇప్పుడు సారిక నాకు ఏదో అవుతుందని కాదు సార్ మా అమ్మ గురించి తాను చెప్పింది చెయ్ లేకపోతే మా అమ్మని చంపేస్తానని బెదిరించాడు సార్ కైలాష్ అమ్మని కాపాడుకోవడం కోసమే అతను చెప్పింది వినాల్సి వస్తుంది అతను ఆడించినట్లు ఆడాల్సి వస్తుంది ఇలా ఎంత వరకు పోరాడాలి సార్ అంటుంది. అప్పుడు యశోద ఇప్పుడు నువ్వు ఒంటరి టరి దానివి కాదు సారిక నీ వెంట నేను ఉన్నాను ఒక అన్నల ఉంటాను మీ అమ్మ కోసమే కదా ఇదంతా అమ్మ ట్రీట్మెంట్ కోసమే కదా మీ అమ్మ ట్రీట్మెంట్ నేను చేయిస్తాను. ఎంత ఖర్చయినా సరే నేను చూసుకుంటాను మళ్లీ మీ అమ్మను మామూలు మనిషిని చేస్తాను సరేనా అంటాడు యశోదర్.

Ennenno Janmala Bandham July 19 Today Episode

అప్పుడు సారిక ఏడుస్తూ ఆ దేవుడు మిమ్మల్ని నా కోసం పంపించాడు సార్ అంటుంది. చూడు సారిక నువ్వు అంట కదా నేను ఒప్పుకుంటాను కష్టాల్లో ఉన్నాను ఒప్పుకుంటాను ఆ కైలాష్ నీచుడి వల్ల ఒప్పుకుంటాను నువ్వు కష్టాల్లో ఉన్న నీ కష్టం కారణం వల్ల కష్ట పెట్టకూడదు మీ బాధ ఇంకొకరు బాధ కాకూడదు అంటాడు యశోదర్. సారిక నన్ను క్షమించండి సార్ నేను మీ భార్యని బాధ పెట్టాను నా వల్ల వేద మేడమ్ కి అవమానం జరిగింది సార్ నన్ను క్షమించండి. నాకు న్యాయం జరగాలని లేదా వేద మేడం నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళింది కానీ నేను మేడం ను ఇరికించాను కానీ ఇదంతా నేను ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసా సర్ ఆఖరి నిమిషంలో కైలాస్ మా అమ్మని చం ఆఖరి నిమిషంలో కైలాస్ మా అమ్మని చంపేస్తానని బెదిరించాడు సార్ అని ఏడుస్తూ సారిక యశోదర్ కు చెప్తుంది.

Advertisement

అప్పుడు యశోదర్ వేదకి జరిగిన అవమానానికి నీకు జరిగిన అవమానానికి ఇద్దరికీ కలిపి ఆ కైలాష్ కి గుణపాఠం చెప్తాలి చెప్పాలంటే అతనికి వ్యతిరేకంగా గట్టిగా ధైర్యంగా నిలబడాలి నిలబడతావా అని అడుగుతాడు యశోధర్. అప్పుడు సారిక హా నిలబడతాను సార్ మీ భార్య కోసం కాదు నా కోసం కాదు నాలాగే మోసపోయిన అమాయకుల అందరికోసం నిలబడతాను సార్ ఆ కైలాష్ అనే నరరూప రాక్షసుడు అంటూ చూడాలంటే అది మీ ఒక్కరి వల్లే అవుతుంది. నేను నిలబడతాను సార్ అంటుంది.

అప్పుడు యశోదర్ దీనికోసమే ఈ సాక్ష్యం కోసమే ఇన్ని రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది నా భార్య ని నిర్దోషి అని ఎందుకు చూపించడం కోసమే నేను ఎన్ని రోజులు ఎదురు చూశాను వేదం శోభ పెట్టాను నరకం అనుభవించాను అంటాడు యశోదర్. ఇకపోతే వేద వాళ్ళ నాన్న ఆవేశపడడం లో అర్ధం ఉంది కానీ మనం అలా చేయకూడదు అని సులోచన తో అంటాడు. మమ్మల్ని ముందుకు నెట్టక పోతే నెట్టకపోయవ్ వెనకకి ఎందుకు లాగుతున్నవ్ నాన్న అంటుంది. ఈ మాటలన్నీ కాంచన విని భయంతో లోపలికి పోతుంది. అప్పుడు వేద వాళ్ళ నాన్నగారు అల్లుడు నీ మీద నాకు నమ్మకం ఉంది అమ్మ వేదాకు న్యాయం చేస్తాడు అంటాడు.యశోదర్ మనసులో నా భార్య ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను అని కైలాష్ పని పని అవుట్ అనుకుంటూ సారిక దగ్గరి నుండి వచ్చేస్తాడు.

Ennenno Janmala Bandham : వేద నిరపరాధి అని తేలినవేళ.. కైలాష్ కి చెంపదెబ్బ..

అప్పుడు కాంచన ఇక్కడికి వచ్చి ఆ చూసావా వాళ్లు మా ఆయన మీద కేసు పెట్టారంట జైలుకు కూడా పంపిస్తారు అంట ఉంది అంటుంది అప్పుడు కాంచన వాళ్ళ అమ్మ ఏంటి కంచు అంటుంది.. అప్పుడు కాంచన ఆ ఫ్యామిలీ మా ఆయన మీద పగపట్టారూ అమ్మ.. ఆ ఫ్యామిలీ వాళ్ళు మన ఫ్యామిలీ పరువు తీయాలని కంకణం కట్టుకున్నారు అమ్మ అంతా నా వల్లే అమ్మ మా ఆయనకి ఇలా జరిగింది అంటూ ఏడుస్తుంది కాంచన.అప్పుడు మలబార్ మాలిని కంచు ఏడవకు వా మలబార్ మాలిని కంచు ఏడవకు వాళ్ల సంగతి నేను ఇప్పుడే తేలుస్తాను అంటూ ఆవేశంతో సులోచన సులోచన ఈ రోజు నువ్వు నేను తేలిపోవాలి బయటికి రా అంటుంది. అప్పుడు సులోచన ఫ్యామిలీ వాళ్ళందరూ బయటికి వస్తారు.

Advertisement

అప్పుడు ఇద్దరు గొడవ పడతారు. అప్పుడు కాంచన వేద సరిపోయిందా నీకు ఇలా జరగడం కోసమేనా అయిన మా అమ్మ నిన్ను కోరి కోడలిగా తెచ్చుకుంది అంటుంది. అప్పుడు సులోచన ఎవరిని అంటున్నావ్ నీచమైన బుద్ధి మీ ఆయనది మిమ్మల్ని ఎప్పుడూ బజార్కిడ్చలిసింది అని కాంచన మీద అరుస్తుంది. సులోచన మీ ఆయన మేక వన్నె పులి తేనె పూసిన కత్తి ఎప్పుడో ఒకప్పుడు మీ పీకలే కోస్తాడు అని కాంచనతో అంటుంది. అప్పుడు మాలిని ఏ సులోచన మా అల్లుడు గారిని ఏమి అనద్దు మా అల్లుడు గారు చాలా మంచోడు అంటుంది. అప్పుడు సులోచన నా కూతురు జోలికి కూడా రావద్దు నిప్పు అంటుంది వెంటనే వేద ఊరుకో అమ్మ అంటుంది. అప్పుడు కాంచన నీ కూతురు ని అయితే మా తమ్ముడు ఎందుకు చెప్పలేదు.

Ennenno Janmala Bandham July 19 Today Episode

మా తమ్ముడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అని అంటుంది మొగుడి చేత ఛీ కోట్టించుకున్న పెళ్ళాన్ని కూతుర్ని అంటుంది కాంచన. అప్పుడు వేద ఏడుస్తూ లోపలికి వెళ్ళి పోతుంది. అప్పుడు కైలాష్ యశోదర్ కి నా మీద అనుమానం వచ్చింది అనుకుంటాడు. అప్పుడు కైలాష్ కాంచనతో మనం ఇల్లు వదిలి వెళ్ళిపోదాం అంటాడు. కాంచన మా అమ్మ ఒప్పుకోదు అని అంటుంది. అప్పుడు కైలాష్ నువ్వు ఇక్కడే ఉండు నేనొక్కన్నే వెళ్ళిపోతా అంటాడు కాంచన లేదండి మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటుంది. యశోదర్ వచ్చి నేను మిమ్మల్ని ఎల వెళ్లనిస్తను ఇస్తాను గ్రాండ్ గా సగనంపుతను అంటాడు.

యశోదర్ సారిక ను తీసుకొని ఇంటికి వస్తాడు. అప్పుడు వాళ్ళ అక్క మీద ఏవో నిందలు వేయాలని చూస్తున్నారు మేము ఇక్కడ నుండి వెళ్ళి పోతాము అంటుంది . అప్పుడు యశోద ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని కైలాష్ ని ఈ అమ్మాయి తో నీకే అప్పుడు యశోద ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని కైలాష్ ని ఈ అమ్మాయి తో నీకేంటి సంబంధం అని నిలదీస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన సారిక ను చూసి వేద నువ్వేంటి ఇక్కడికి వచ్చావు ఏమైనా జరిగిందా అంటుంది. యశోద కైలాష్ నీ నిలదీయగా ఆమెకి నాకు పరిచయం మాత్రమే ఉంది అని అంటాడు.

Advertisement

అప్పుడు సారిక తనకు జరిగిన మోసాన్ని మొత్తం అందరికీ చెబుతుంది. అప్పుడు యశోద మా అందరి కంటే వేదా నే నిన్ను ఎక్కువ నమ్మింది అన్నలా భావించింది. కానీ వీడు వేదా నీ అత్యాచారం చేయబోయాడు. ఇలాంటి వాని నమ్మి వేద నీ బయటికి పంపించాం. మా అక్కకు అయినా నిజం చెప్పు అంటాడు మా అక్క నిన్ను గుడ్డిగా నమ్ముతుంది కనీసం ఆమెకు అయినా నిజం చెప్పు అని యశోధర్ అంటాడు. అప్పుడు కైలాస్ సైలెంట్గా నిలబడతాడు. యశోదర్ వేద దగ్గరికి వెళ్లి వాడికి నువ్వే బుద్ధి చెప్పాలి ఇకమీదట ఇలాంటివి జరగకూడదని అనగానే వేద కైలాష్ దగ్గరికి వెళ్లి చెంపదెబ్బ కొడుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూద్దాం.

Read Also :  Nuvvu Nenu Prema Serial July 19 Today Episode : ఆ టెంపరోడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చానన్న పద్మావతి.. నీకు సారీ చెప్పడానికే వచ్చా.. వికీ ప్రేమలో పడ్డాడా?

Advertisement
Exit mobile version