Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Treadmills Health Benefits : తొందరగా బరువు తగ్గాలంటే.. ఇలా ఎక్సర్‌సైజ్ చేసి చూడండి.. మీరే ఆశ్చర్యపోతారు..! 

Treadmills HealthBenefits

treadmill walking health benefits in telugu

Treadmills Health Benefits : ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది చాలా అవసరం. ఆరోగ్యం కోసం అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అధిక బరువు సమస్యను తగ్గించుకోవడం కోసం చాలా శ్రమిస్తున్నారు. వ్యాయామాలు చేసేందుకు ప్రస్తుతం అనేక మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఏ మార్గం అనుసరిస్తే త్వరగా రిజల్ట్స్ వస్తాయని చాలా మంది ఆలోచిస్తారు.

treadmill walking health benefits in telugu

గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండేందుకు ట్రెడ్ మిల్, ఎలిప్టికల్ వంటి మిషన్లను ఉపయోగిస్తారు. ఈ మిషన్లు మన వ్యాయామంలో చాలా ముఖ్యం. వీటి మీద వ్యాయామాలు చేస్తే మనలో పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. కావున వీటి మీద వ్యాయామాలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు.

19 Minute Viral Video : బిగ్ అలర్ట్.. 19 మినిట్ వైరల్ వీడియోలో కొత్త ట్విస్ట్.. వెరీ డేంజరస్.. మీరు షేర్ చేస్తే జైలుకే..!

Treadmills Health Benefits :  చక్కని ఫిట్‌నెస్ కోసం ఇలా ట్రై చేయండి..  

ట్రెడ్ మిల్ మిషన్ లో ఆల్రెడీ ప్రోగ్రాంలు లోడ్ అయి ఉంటాయి. మనం ఒక్కసారి దీనిని వాడే ముందు ఈ ప్రోగ్రాంల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఎటువంటి విషయాలు తెలుసుకోకుండా మనం ట్రెడ్ మిల్ ను కనుక ఉపయోగిస్తే మనం ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంది. ట్రెడ్ మిల్ మీద సాధనలు చేసేటపుడు మనం మన గుండె స్పందనలు తెలుసుకోవడానికి ట్రెడ్ మిల్ వాచ్ ధరించాల్సి ఉంటుంది.

Advertisement

ట్రెడ్ మిల్ మీద వ్యాయామం చేసేటపుడు మధ్యమధ్యలో మంచి నీళ్లు తాగడం చాలా అవసరం. వ్యాయామాలు చేసేందుకు ట్రెడ్ మిల్ తో పాటు మరో సాధనం కూడా మనకు అందుబాటులో ఉంది. అదే ఎలిప్టికల్ మిషన్. ఈ మిషన్ కూడా మనం చూసేందుకు అచ్చం ట్రెడ్ మిల్ లాగే ఉంటుంది. కానీ ట్రెడ్ మిల్ కు ఈ మిషన్ కు మధ్య ప్రధాన వ్యత్యాసం ఉంటుంది. అదే ఎటువంటి అలసట లేకుండా ఈ మిషన్ మన శరీరంలోని క్యాలరీలను బర్న్ చేస్తుంది.

Realme P4x 5G : 7000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రియల్‌మి P4x 5G ఫోన్.. ధర కూడా తక్కువే..!

Read Also : Health Tips : గొంతునొప్పి వేధిస్తుందా..? అయితే ఈ చిట్కా ట్రై చేయండి.. క్షణాల్లో తగ్గిపోతుంది..!

Advertisement
Samantha : చూపులతోనే కుర్రాళ్ల మతిపొగొట్టేస్తున్న సమంత.. ఏంటి అలా చూస్తున్నావ్..
Exit mobile version