G
Telugu News » Entertainment » vishnu priya dancing with short skirt
⚡ Entertainment, Latest, Topstory

Vishnu Priya : పొట్టి స్కర్ట్‌లో అందాలు చూపిస్తూ.. డాన్స్ చేస్తున్న విష్ణు ప్రియ..!

Vishnu Priya: " పోవే పోరా" షో ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన విష్ణుప్రియ ఆ షో లో సుధీర్ తో కలిసి యాంకరింగ్ అదరగొట్టింది. ఈ షో ద్వార విష్ణు ప్రియ యాంకర్

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Vishnu Priya: ” పోవే పోరా” షో ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన విష్ణుప్రియ ఆ షో లో సుధీర్ తో కలిసి యాంకరింగ్ అదరగొట్టింది. ఈ షో ద్వార విష్ణు ప్రియ యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. యుట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయిన విష్ణు ప్రియ యాంకర్ గా గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణు ప్రియ ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అందుకు తగ్గట్టుగా సోషల్ మీడియా ద్వారా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ కుర్రాళ్ళ హృదయాల్ని కొల్లగొడుతోంది.

పొట్టి పొట్టి బట్టలతో అందాలు ఆరబోస్తూ డాన్స్ వీడియోలు చేసే విష్ణు ప్రియా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ని పెంచుతుంది. ఈ సమయంలో ఇటీవల విష్ణుప్రియ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోలో విష్ణు ప్రియ పొట్టి డ్రెస్ ధరించి, తమిళ పాటకి స్టెప్పులేస్తూ అందాలు ఆరబోస్తుంది. డాన్స్ చేస్తున్న సమయంలో మధ్యలో స్కర్ట్ గాలికి పైకి లేయటంతో ఆమె తొడల అందాలు చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతారు.

Advertisement

 

View this post on Instagram

 

Advertisement

A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni)

గత కొన్ని రోజులుగా ఎటువంటి గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయలేదని బాధ పడుతున్న ఆమె అభిమానులకి ఈ వీడియోతో కొంచం ఊరట లభించింది. పోవే పోరా తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాకపోవటంతో ఆఫర్స్ కోసం ఇలా అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్ చేయించుకుంటూ, వీడియోలూ చేస్తూ డైరెక్టర్స్ ని ఆకట్టుకునే పనిలో ఉంది. మరి ఈమెకు ఇప్పటికైనా అవకాశాలు వస్తాయేమో వేచి చూడాలి.

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷danceshort dressTollywoodVishnu Priya
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు