Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Srireddy : శ్రీరెడ్డి పెదాల వెనక ఉన్న కథేంటో తెలుసా మీకు?

Srireddy : శ్రీరెడ్డి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది తన వివాదాలు.. మరొకటి బోల్డ్, ఎక్స్ పోజింగ్. సినీ ఇండస్ట్రీలో కొందరు తన ప్రతిభతో పాపులారిటీ సంపాదించుకుంటే.. మరికొందరు మాత్రం వివాదాలతో క్రేజ్ సంపాదించుకుంటారు. అందులో మొదటి పేరు శ్రీరెడ్డిదే అయి ఉంటుంది. తన గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే వివాదంతో. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ అర్థనగ్నంగా ఆందోళన చేయడంతో తన చుట్టూ వివాదం చెలరేగింది. తర్వాత పవన్ కల్యాణ్ ను, తన తల్లిని పచ్చి బూతులు తిట్టి మరోసారి వార్తల్లోకెక్కింది ఈ కిర్రాక్ లేడీ.

Srireddy the story behind srireddy lips

హైదరాబాద్ నుండి తన మకాంను చెన్నైకి మార్చింది శ్రీరెడ్డి. కానీ శ్రీరెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు ఉన్నట్లే. హీరో విశాల్, సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ తనను వాడుకున్నారని ఆరోపించింది శ్రీరెడ్డి. ప్రస్తుతం యూట్యూబ్ లో వంటలు, బ్యూటీ టిప్స్ ఇంకా చాలా అంశాల గురించి చెబుతూ వీడియోలు పోస్టు చేస్తోంది. వంటల వీడియాల్లోనూ ఎక్స్ పోజింగ్ గట్టిగానే దట్టిస్తోంది ఈ వివాదాల తార.

Srireddy the story behind srireddy lips

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీరెడ్డి తన పెదవుల గురించి చెప్పింది. తన లిప్స్ ఎందుకు డిఫరెంట్ గా ఉంటాయన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. తాను చిన్నప్పుడు మంచంపై నుండి కింద పడ్డానని, అప్పుడు పెదవులకు దెబ్బ తగిలిందని చెప్పింది శ్రీరెడ్డి. సినిమా అవకాశాల కోసం సర్జరీ చేయించుకుని లిప్స్ ను సరి చేయించుకున్నట్లు వెల్లడించింది.

Advertisement

Read Also : Sri Reddy Boti Curry : తెలంగాణ స్టైల్‌లో శ్రీరెడ్డి బోటి కూర.. వెరైటీ వంటలతో హీటెక్కిస్తున్న బోల్డ్ బ్యూటీ.. తినేవాళ్లకు పసందు.. చూసేవాళ్లకు కనువిందు!

Exit mobile version