Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Sri Reddy Fish Curry : అరె.. ఎంట్రా ఇది.. శ్రీ రెడ్డి చేపల కూర ఇది.. ఒంపు సొంపులతో అందాలను ఆరబోస్తూ వండేస్తోందిగా..!

Sri Reddy Fish Curry : శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు ఇక ఆమె పేరు వింటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. ఎప్పుడూ ఏదో ఒక పోస్టు పెడుతూ తన అభిమానులను పలకరిస్తుంది. ఇక ఈ మధ్య నాన్వెజ్ వంటకాలను చేస్తూ నెటిజన్స్ ని అలరిస్తుంది. తర్వాత తన ఫోటోలు ,వీడియోలు వదులుతూ రచ్చ చేస్తుంది. మరీ ముఖ్యంగా తన బాడీ లోనూ పార్ట్స్ నీ చూపిస్తూ కుర్రకారులను ఆకట్టుకుంటుంది. డబల్ మీనింగ్ డైలాగులతో పోస్టులు కూడా పెడుతుంది.

Sri Reddy Making Pomfret Fish Fry in Village Style Video Viral on Social Media

శ్రీరెడ్డి ఏది చేసిన రచ్చ అవుతుంది. ఎప్పటికప్పుడు కేక పుట్టించే అందాలతో రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. శ్రీ రెడ్డి ఎప్పుడెప్పుడా వంటలు వీడియో పోస్ట్ చేస్తుందా అని ప్రతి ఒక్కరు ఆసక్తితో ఎదురు చూస్తుండగా తాజాగా చేపల కూర వండి ఆ వీడియో ని పోస్ట్ చేసింది. ఈ చేపల కూర తింటే పిచ్చెక్కిపోవాల్సిందే అంటూ తన మాటల తూటాలతో డబుల్ మీనింగ్ డైలాగులతో తన అందాలను ఆరబోస్తూ వంట చేసింది. చెన్నై కి వెళ్ళాక శ్రీరెడ్డి యూట్యూబ్ లో దృష్టి పెట్టింది. ఆమె ఏ వీడియో పోస్ట్ చేసిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది.

శ్రీ రెడ్డి సోషల్ మీడియా తో పాటు న్యూస్ ఛానల్ లో, ఇంటర్వ్యూలో పలువురు హీరోలు స్టార్ హీరోయిన్ ల పై వివాదాస్పద స్టేట్మెంట్లు ఇచ్చి బాగా ఫేమస్ అయిపోయింది. సోషల్ మీడియా వల్లే పాపులర్ అయిన శ్రీ రెడ్డి తన ప్రొఫెషనల్ లైవ్ విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. ఏది ఏమైనా ఈ అమ్మడు ఇప్పుడు అన్ని వదిలేసి వంటల పైనే దృష్టి సారించింది.

Advertisement

ఇక అందరికీ పల్లె వంటలు రుచి చూపిస్తూ దానికి తోడుగా అందాల విందు కూడా చేస్తుంది. ఇక ఇప్పుడు తాను చేసిన చేపల కూర పోస్ట్ చేసిన వీడియో పై చూస్తుంటే నోరూరిపోతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది హాట కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది.

Read Also : Sri Reddy Boti Curry : తెలంగాణ స్టైల్‌లో శ్రీరెడ్డి బోటి కూర.. వెరైటీ వంటలతో హీటెక్కిస్తున్న బోల్డ్ బ్యూటీ.. తినేవాళ్లకు పసందు.. చూసేవాళ్లకు కనువిందు!

Advertisement
Exit mobile version